Saturday, 14 November 2026

హైదరాబాద్

నగరంలో రాజకీయ ఐకాస ర్యాలీ

హైదరాబాద్‌: ఈ నెల 30 నిర్వహించతల పెట్టిన తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ రాజకీయ ఐకాస నగరరలో ర్యాలీ నిర్వహించింది. సికింద్రాబాద్‌లోని లాలాపేట నుంచి అడ్డగుట్ట రాజకీయ ఐరాస నిర్వహించిన ఈ ర్యాలీలో కోదండరాం, తెరాస నేత హరీష్‌రావు…

తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలని జేఏసీ ర్యాలీ

హైదరాబాద్‌: ఈ నెల 30న తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ జేఏసీ నగరంలో ర్యాలీ నిర్వహించింది. సికింద్రబాద్‌లోని లాలాపేట నుంచి అడ్డగుట్ట రాజకీయా ఐకాస నిర్వహించిన ఈ ర్యాలీలో కొదండరాం టీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు తదితరులు పాల్గొన్నారు.…

అసోంలో పోటెత్తిన వరదలు

గౌహతి: అసోం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. 13 జిల్లాలపై వరద తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఆయా జిల్లాల్లో సుమారు 4 లక్షల మందికిపైగా నిరాశ్రయులుగా మిగిలారు. వుధిమరి నది ఉద్థృతికి రాంగియా సబ్‌ డివిజన్‌  ప్రాంతంలోని బోయిరా గ్రామంతో…

క్యూబిక్‌ మీటర్‌ ఇసుక ధర రూ.325

హైదరాబాద్‌: ఇసుక నూతన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. క్యూబిక్‌ మీటర్‌ ఇసుకకు రూ.325గా నిర్ణయించినట్లు మంత్రి గల్లా అరుణకుమారి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయనున్నట్లు … అంతరాష్ట్ర ఇసుక రవాణపై నిషేధం విధించినట్లు చెప్పారు. …

సిక్కింలో కొండ చరియలు విరిగి పడి 24 మంది మృతి

గ్యాంగ్‌టాక్‌: ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తర సిక్కింలోని చుంగ్‌తాంగ్‌ కొండ చరియలు విరిగిపడి 24 మంది మృతి చెందారు. మృతుల్లో ఇండోటిబెటన్‌ భద్రతా సిబ్బంది (ఐటీబీపీ) 9 మంది, బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌కు…

రాధారాణీ ఆలయంలో తొక్కిసలాటలు.,.. ఇద్దరి మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మధురా జిల్లా బార్సానాలోని రాధారాణి ఆలయంలో తొక్కి సలాట  చోటుచేసుకుంది.  ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. 12  మందికిపైగా గాయపడ్డారు. రాధాష్టమి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు పోటేత్తడంతో ఈ  ఘటన చోటుచేసుకుంది.…

నూతన ఇసుక విధానాన్ని ప్రకటించనున్న ప్రభుత్వం

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక విధానాన్ని ఈ రోజు ప్రకటించనుంది. మంత్రి గల్లా అరుణకుమారి నూతన విధానం ద్వారా తీసుకున్న నిర్ణయాలను వెల్లడించనున్నారు. ఈ విధానంలో క్యూబిక్‌ మీటర్‌ ఇసుక రూ.325గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్లకు…

ప్రభుత్వం విద్యుత్‌ సర్‌ఛార్జీ ఎలా వసూలు చేస్తుంది?:హరీష్‌రావు

హైదరాబాద్‌: విద్యుత్‌ సర్‌ఛార్జీల వసూలు పై తెరాస మండిపడింది. గ్రామాల్లో ప్రస్తుతం 18 గంటల విద్యుత్‌ కోత విధిస్తున్నారని ఆ పార్టీ నేత హరీష్‌రావు  తెలంగాణభవన్‌లో మాట్లాడుతూ అన్నారు. గ్రామాలకు విద్యుత్‌ సక్రమంగా ఇవ్వని ప్రభుత్వం సర్‌ఛార్జీ ఎలా…

స్వదేశీ పరిజ్ఞానంతో మనం వృద్ధి సాధించలేం

ఆర్ధిక బలోపేతానికి సంస్కరణలు తప్పనిసరి దేశానికి ఇది పరీక్షా సమయం : ప్రధాని ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ ప్రధాని సభలో అంగి చింపుకొని ఓ వ్యక్తి నిరసన శ్రీఆర్ధిక బలోపేతానికి సంస్కరణలు తప్పనిసరి శ్రీదేశానికి ఇది పరీక్ష సమయం :…

తుస్సుమన్న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సభ

సగం మందికి పైగా గైర్హాజరు తీర్మానం లేకుండానే ముగిసిన సమావేశం హైదరాబాద్‌ , సెప్టెంబర్‌ 22 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవడం, తెలంగాణ మార్చ్‌కు సన్నాహాలు జోరుగా సాగుతుండడం, మార్చ్‌ దడతో పాలకుల్లో చలనం…