Saturday, 14 November 2026

హైదరాబాద్

విత్తనచట్టం ముసాయిదా రూపకల్పనకు కమిటీ ఏర్పాటు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ విత్తనచట్టం ముసాయిదా రూపకల్పనకు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరువిభాగాల సభ్యులతో కమిటీ ఏర్పాటుచేస్తున్నట్టు వ్వవసాయ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులుజారీ చేశారు. చట్ట రూపకల్పనలో అందరి అభిప్రాయాలు తీసుకుంటామని రాష్ట్ర వ్వవసాయశాఖమంత్రి కన్నా…

ఈ నెల 28న సోంపేటపై మెజిస్ట్రీయల్‌ విచారణ

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, కాకరాపల్లిలో జరిగిన పోలీసు కాల్పులపై మెజిస్టీరియల్‌ విచారణ ఈ నెల 28 న జరగనుందని కలెక్టర్‌ తెలిపారు. విచారణ అధికారిగా జిల్లా సంయుక్త కలెక్టర్‌ వ్వవహరించనున్నారు.

అక్టోబర్‌ 2నుంచి చంద్రబాబు పాదయాత్ర

హైదరాబాద్‌: తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అక్టోబర్‌ 2 నుంచి నిర్వహించనున్న పాదయాత్రకు వస్తున్నా మీకోసం అని పేరుపెట్టారు. హైదరాబాద్‌లో జరిగిన పార్టీ పెద్దల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దక్షణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 78 పరుగులు

హంబస్‌టోట: టీ-20 ప్రపంచకప్‌లో శ్రీలంక- దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్‌ను 7 ఓవర్లకు కుదించారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు…

ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని సమావేశం

హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలిసమివేశం సచివాలయంలో జరిగింది. ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. అయితే రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న హైకోర్టు తీర్పుపై న్యాయనిపుణులతో…

ఈ నెల 26న న్యూఢిల్లీలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన

న్యూఢిల్లీ: దేశ చిల్లరవ్యాపారంలోకి విదేశీప్రత్యక్ష పెట్టుబడులును అనుమతించాలన్న కేంద్రం నిర్ణయంపై పార్లమెంటులో తీర్మానం ప్రతిపాదాంచాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ నిర్ణయించింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తీర్మానాన్ని ప్రతిపాదంచనున్నట్టు మాజీ మంత్రి సౌగతరాయ్‌ వెల్లడించారు. ఈనెల 26న న్యూఢిల్లీలో తృణమూల్‌ కాంగ్రెస్‌…

రాష్ట్ర విభజన అనివార్యమైతే రాయలసీమ పరిస్థితి స్పష్టం చేయాలి: టీజీ

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దేశరాజధానికి వెళ్లి వచ్చిన అనంతరం రాయలసీమ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులతో కలిసి పార్టీ అధిష్టానాన్ని కలుస్తామని మంత్రి టీజీ వెంకటేశ్‌ తెలిపారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే రాయలసీమ పరిస్థితి స్పష్టం చేయాలని…

రాష్ట్ర శాసనమండలి వాయిదా

హైదరాబాద్‌: రాష్ట్ర శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. విద్యుత్‌ సమస్యపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఐదురోజుల పాటు జరిగిన సమావేశాల్లో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. 13 గంటల 54 నిమిషాల పాటు సభ…

విశాఖపట్నంలో విప్రో కార్యాలయం ప్రారంభం

విశాఖపట్నం: ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో సంస్థ శనివారం విశాఖపట్నంలో తన కార్యాలయ్నాఇ్న ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన కేంద్ర మానవవనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం ప్రసగించారు. ప్రముఖ సంస్థ…

ప్రధాని ప్రసంగాన్ని తప్పుబట్టిన మమతా

కోల్‌కతా: సంస్కరణలు, డీజిల్‌ ధరల పెంపుపై ప్రధాని మన్మోహస్‌సింగ్‌ చేసిన ప్రసంగాన్ని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ తప్పుబట్టారు, ఆమ్‌ఆద్మీ కోసం  శ్రమిస్తున్నట్లుగా  ప్రధాని చేసిన ప్రకటనను ఆమె ఖండించారు, ఆమ్‌ఆద్మీ కోసం శ్రమిస్తున్నట్టుగా ప్రధాని…