నేటి బులియన్ ధరలు
హైదరాబాద్: హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,400లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,750లుగా ఉంది. కిలో వెండి ధర రూ.61,700…
హైదరాబాద్: హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,400లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,750లుగా ఉంది. కిలో వెండి ధర రూ.61,700…
న్యూఢిల్లీ: గవర్నర్ నరసింహన్ రెండో రోజు హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతో గవర్నర్ భేటీ అయ్యారు. భేటీలో శాంతిభద్రతలపై చర్చిస్తున్నట్లు సమాచారం గురువారం సోనియా, ప్రధాని, హమీద్ అన్సారీలతో గవర్నర్ భేటీ అయిన విషయం…
హైదరాబాద్: ప్రముఖ సాంతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మృతి పట్ల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మృతి పట్ల తెరాస అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లక్ష్మీణ్…
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, రాష్ట్ర పరిస్థితులపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ శాసన సభ వర్షాకాల సమావేశాల నాలుగో రోజు కూడా తెరాస సభ్యులు సభలో అందోళన కోనసాగించారు. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ పోడియం చుట్టుముట్టీన సభ్యులు తెలంగాణ తీర్మాణం కోసం డిమాండ్ చేశారు.…
హైదరాబాద్: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మృతికి భాజపా రాష్ట్ర విభాగం సంతాపం ప్రకటించింది. తెలంగాణ ఉద్యమానికి బాపూజీ మరణం తీరని లోటని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ…
హైదరాబాద్: అసెంబ్లీలోని ఛాంబర్‌లో తెదేపా ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ఆధినేత చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో, కేంద్రంలో జరుగుతున్న పరిణామాలపై నేతలతో చర్చించారు. కేంద్రంలో జరుగుతున్న పరిమాణామాలపై నేతలతో చర్చించారు. కేంద్రంలోని పార్టీలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు లేవని…
హైదరాబాద్: ప్రభుత్వానికి టాస్క్‌ఫోర్స్ ద్వారా కళాశాలలను తనిఖీ చేసే అధికారం ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.కళాశాలల తనిఖీ కోసం జారీ చేసిన జీవో నెం. 64ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో ఈ రోజు విచారణ ముగిసింది.…
హైదరాబాద్: శాసన సభ సమావేశాలు గంట వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే తెరాస ఎమ్మెల్యేల నిరసన సభలో కొనసాగింది. స్పీకర్ పోడియం వద్దకు చేరిన సభ్యులు తెలంగాణపై తీర్మానం చేయాలని తమ డిమాండ్‌ను కొనసాగించారు.…