టీ 20 ప్రపంచకప్ మ్యాచలో ఆస్ట్రేలియా ఘనవిజయం
కొలంబొ: టీ 20 ప్రపంచకప్ పోటీలో నేడు ఐర్లాండ్పై ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. తొలుత ఐర్లాండ్ 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేయగా ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.
కొలంబొ: టీ 20 ప్రపంచకప్ పోటీలో నేడు ఐర్లాండ్పై ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. తొలుత ఐర్లాండ్ 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేయగా ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.
హైదరాబాద్: రేపు విపక్షాలు దేశవ్యాప్త బంద్కి పిలుపిచ్చిన నేపథ్యంలో పిరిస్థితులకు అనుగుణంగా బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. స్థానిక పోలీసుల సూచన మేకే బస్సులు నడుపుతామని, ఆర్టీనీ బస్సులకు ఆందోళనకారులు నష్టం కలిగించవద్దని సంస్థ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.
తూర్పుగోదావరి: సఖినేటిపల్లి మండలంలోని కేశవధాసుపాలెంలో ఓఎస్జీసీ గ్యాస్ పైప్లైన్ లీకైంది. ఓఎస్జీసీ సిబ్బందిగ్యాస్ను ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
హైదరాబాద్: నగరంలోని హుస్సేన్సాగర్ తీరంలో రంగురంగుల సెయిలింగ్ బోట్ల సందడి మొదలైంది. నాలుగో ఇస్ల్యాండ్ సెయిలింగ్ ఛాంపియన్షిప్లో భాగంగా రేపటినుంచి పలువురు జాతీయ స్థాయి రేసర్లు పాల్గొన్నారు. సాగర్లో అనుకూల వాతావరణ పిరస్థితుల్ని అంచనా వేయడానికి, సెయిలర్లకు ప్రక్టీస్…
న్యూఢిల్లీ: చిల్లర వక్తకంలో విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా విపక్షాలు రేపు చేయనున్న వేశవ్యాప్త బంద్కు దూరంగా ఉండాలని బహుజనసమాజ్ పార్టీ నిర్ణయించింది. లోక్ సభలో 21మంది ఎంపీలున్న ఆ పార్టీ తమకు మద్దతుగా నిలవటం యూపీఏకు వూరటనిచ్చే అంశం.…
హైదరాబాద్: దేశవ్యాప్త బంద్కు ప్రధాన ప్రతిపక్షాలు అన్నీ పిలుపునివ్వాటంతో ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో రేపు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిష్ట్రార్ ప్రకటించారు. వీటి తేదీలను తర్వాత ప్రకటిస్తామని అన్నారు.
హైదరాబాద్: భాగస్వామ్యపక్షాలు, ప్రతిపక్షాలు సహా ప్రజల విశ్వాసం కోల్పోయిన యూపీఏ సర్కారు గద్దె దిగాలని బీజేపీ జాతీయా అధికార ప్రతినిధి షానవాజ్హుస్పేన్ డిమాండ్ చేశారు. రేపు భారత్బంద్లో పాల్గొనెందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ చిల్లర వర్తకంలో…
కోల్కతా: యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవద్దంటూ కాంగ్రెస్ అదిష్టానం తమతో సంప్రదింపులు జరిపలేదన్నారు. సామన్యుడికి వ్యతిరేఖంగా తీసుకునే ఏ నిర్ణయంలోనైనా రాజీ పడేదిలేదన్నారు మమతా బెనార్జీ. నన్ను నమ్మిన సామన్య ప్రజలను మోసగిస్తే తనకు బతుకులేదన్నారు. సిలిండర్లు ఎడాదికి…
కాలాఫోర్నియా: అమెరికాలో ఉన్నతా చదువులు చదివితే మంచి అవకాశాలు ఉంటాయని అశపడి వెళ్లి మోస పోతున్న భారతీయ విద్యార్థుల జాబాతాలో తాజాగా మరికొందరు విద్యార్థులు చేరారు. కాలిఫోర్నియాలోని హెర్గియాన్ యూనివర్శిటీలో అడ్మిషన్లు పోందిన 450మంది భారతీయ విద్యార్థులు మోసపోయారు.…
హైదరాబాద్: గీత కార్మికులను హైదరాబాద్లో కల్లు అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని గౌడ సంఘం నేతలు తెలిపారు. గీత కార్మికులపై వృత్తిపన్ను ప్రభుత్వం ఎత్తివేసిందని త్వరలో హైదరాబాద్లో గీత కార్మికుల సదస్సు నిర్వహించి మిగితా…