Saturday, 14 November 2026

హైదరాబాద్

విద్యాభివృద్ధికి రూ. 4 వేల కోట్లు: సీఎం

మహబూబ్‌నగర్‌: డబ్బు, ఆస్తులు,పదవులు శాశ్వతం కాదు విద్య మాత్రమే శాశ్వతమని ముఖ్యమంత్రి కారణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. ఉపకార వేతనాలు, బోధనా ఫీజుల కోసం ఏటా రూ.4 వేల…

లారీ యజమానుల అధ్వర్యంలో ధర్నా

హైదరాబాద్‌: పెంచిన డీజిల్‌ ధరలకు నిరసనగా తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్వర్యంలో అటోనగర్‌లోని విజయవాడ రహదారిపై ధర్నా నిర్వహించారు. వనస్థలిపురం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యూపీఏ దిష్టిబోమ్మను దహనం చేశారు. దీంతో కోద్దిసేపు రహదారిపై ట్రాపిక్‌…

పెట్రోల్‌ డీలర్లకు కమీషన్‌ పెంచాలి

గుంటూరు: పెట్రోల్‌ డీలర్లకు కమీషన్‌ పెంచాలని పెట్రో డీలర్ల సమాఖ్య ప్రభుత్వన్ని డిమాండ్‌ చేసింది. ఈ రోజు గుంటూరులో డీలర్ల సమాఖ్య సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. అక్టోబరు 1,2 తేదీల్లో ఆయిల్‌ కంపెనీల నుంచి పెట్రోలియం కొనుగోళ్లు…

ఐదురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌: అసెంబ్లీలో బీఏసీ సమావేశం ముగిసింది. ఐదు రోజుల పాటు శాసనసభ వర్షకాల సమావేశాలు జరగనున్నాయి. రేపటి నుంచి శనివారం వరకు సమాకేశాలకు సెలవు ప్రకటించారు. బోధనా రుసుం, విద్యుత్‌ కోరత, రైతు సమస్యలు, కరువు పరిస్థితులపై సభలో…

నేడు తెరాస శాసనసభాపక్షం భేటీ

హైదరాబాద్‌: తెరాస శాసనసభాపక్షం నేడు భేటీ కానుంది. రేపటి నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చంచనున్నారు. తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ సమావేశాలను అడ్డుకోవాలని నేతలు…

ముఖ్యమంత్రిని కలిసిన గద్దర్‌

మహబూబ్‌నగర్‌: ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఉన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు గద్దర్‌ కలిశారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లా ఎత్తి పోతల పథకాన్ని అమలుచేయాలని కోరుతూ ఆయన సీఎంకు వినతి పత్రం సమర్పించారు.

ఈ నెల 20 భారత్‌ బంద్‌: వెంకయ్యనాయుడు

ఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా ఈ నెల 20న భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నట్లు భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు ప్రకటించారు. అవినీతి యూపీఏ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని ఆయన అన్నారు. బొగ్గు కుంభకోణం అవినీతిని పక్కదారి పట్టించేందుకే…

బీఏసీ సమావేశం నుంచి తెదేపా వాకౌట్‌

హైదరాబాద్‌: శాసనసభ వర్షాకాల సమావేశాలను 15 రోజులు నిర్వహించాలని సభలో 20 అంశాలపై చర్చించాలని బీఏసీలో తెదేపా పట్టుబట్టింది. నాలుగు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించాలన్ని నిర్ణయంపై తెదేపా సభ్యులు మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరికి నిరపరగా సమావేశం నుంచి…

ఐఎస్‌ఎస్‌ బాధ్యతలు స్వీకరించిన సునీతా విలియమ్స్‌

న్యూయార్క్‌: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) బాధ్యతలను స్వీకరించింది. ఈ బాధ్యతలు స్వీకరించిన రెండో మహిళ సునీత.కమాండర్‌ గెన్నడీపదల్క నుంచి ఆమె ఈ బాధ్యతలను తీసుకుంది. ఐఎస్‌ఎన్‌లో సేవలు అందిస్తున్న…

నేడు తెరాస శాసనసభాపక్షం భేటీ

హైదరబాద్‌: తెరాస శాసనసభాపక్షం నేడు భేటీ కానుంది. రేపటి నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు. తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ సమావేశాలను అడ్డుకోవాలని నేతలు…