Saturday, 14 November 2026

హైదరాబాద్

ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యం: కోదండరాం

కరీంనగర్‌: ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మణ్‌: ప్రొ.కోదండరాం అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ మార్చ్‌ కొనసాగుతుందని ఆయన స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలు ఎరువులు, విద్యుత్‌కోతలతో బాధపడుతున్నారని ఆయన ఆవేదన…

సచివాలయంలో ఇసుక విధానంపై చర్చ

హైదరాబాద్‌: ఇసుక తవ్వకాలపై విధి విధానాలను రూపొందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు సచివాలయంలో సమావేశమైంది. గనులశాఖామంత్రి గల్లా అరుణ మీడియాతో మాట్లాడుతూ న్యాయపరమైన సలహాలు తీసుకుని ఇసుక విధానంపై చర్చంచినట్లు వెల్లడించారు. నూతన విధానం ప్రకటించేందుకు ప్రభుత్వం మరికొంత…

కేంద్రం సామాన్యుల గోడు మాత్రం పట్టించుకోవటం లేదు : ఎర్రన్నాయుడు

విజయవాడ: అవినీతిలో కూరుకుపోయిన యూపీఏ ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చేందుకు రిటైల్‌ వ్యాపారంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు అనుమతిచ్చిందని తెదేపా ఆరోపించింది. అయితే అవి పేద ప్రజలకు ఉపయోగపడేలా మానవీయకోణంలో ఉండాలని ఈ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు…

ఆదాయపన్ను అధికారి ఇంట్లో కొనసాగుతున్న సీబీఐ తనిఖీలు

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఆదాయపన్ను అధికారి పి.కెంకటేశ్వరరావు ఇంట్లో ఈరోజు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఒక సంస్థకు చెందిన ఆదాయపన్ను లావాదేవీలలో దాదాపు రూ.50 కోట్ల మేరకు పన్ను తగ్గించేందుకు ఈ సంస్థ నుంచి రూ.65లక్షలు…

నాటో జరిపిన వైమానిక దాడుల్లో 8 మంది మహిళలు దుర్మరణం

కాబూల్‌: అఫ్గనిస్థాన్‌లోని తూర్పుప్రాంతంలో నాటో జరిపిన వైమానిక దాడుల్లో ఎనిమిది మంది మహిళు దుర్మరణం చెందారు. దీంతో అగ్రహించిన ప్రజలు లఘ్మన్‌ ప్రాంత గవర్నర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ జరిప్తామని నాటో ప్రతినిధులు హామీ…

ఫై˜ష్‌ మహమ్మద్‌ అప్పగింత నిలిపివేత

న్యూఢిల్లీ: బెంగుళూరు, న్యూఢిల్లీ నగరాల్లో బాంబు పేలుళ్ల కుట్రదారుగా అనుమానిస్తున్న ఫైష్‌ మహమ్మద్‌ అప్పగింతను సౌదీ అరేబియా ప్రభుత్వం నిలిపివేసింది. తమ దేశంలో ఉంటున్న అతన్ని పూర్తిగా విచారించిన అనంతరమే భారత్‌కు అప్పగిస్తామని సౌదీ వర్గాలు స్పష్టంచేశాయి.

ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి పరిశ్రమల యజమానులతో చిర్చంచాలి: ఐ.ఎన్‌.టి.యు.సి

హైదరాబాద్‌ : విద్యుత్తు సమస్యను పరిష్కరించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అనుబంధ కార్మిక సంస్థ ఐ.ఎణ&.టి.యు.సి తీవ్రంగా మండిపడింది. విద్యుత్తు కోతల కారణంగా రాష్ట్రంలో లక్షలాదిమంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు…

వైకాపాలో ఉండి తెరాసను విమర్శించే నైతికహక్క కొండా సురేఖకు లేదు: ఈటెల

హైదరాబాద్‌: సపాదనే లక్ష్యంగా పుట్టిన వైకాపాలో ఉండి తెరాసను విమర్శించే నైతికహక్కు కొండా సరేఖకు లేదని తెరాస శాసనసభాపక్షనేత ఈటెల రాజేందర్‌ అన్నారు. తెలంగాణకు అనుకూలంగా ముందుకు రాకపోతే వైకాపా బండారం బయటపడుతుందన్నారు. తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేస్తేనే…

పాక్‌ అదుపులో 11 మంది భారతీయ జాలర్లు అదుపులో

ఇస్లామాబాద్‌ : తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ పాక్‌ నౌకదళం 11 మంది భారతీయ జాలర్లను అదుపులోకి తీసుకుంది. వీరు తమ జలాల్లోకి రెండు పడవల్లో ప్రవేశించి అక్రమంగా చేపలు పడుతున్నారని పాక్‌ వర్గాలు వెల్లడించాయి.

సీఎం మార్పు కావాలని ఎవరూ కోరుకోవడం లేదు: మంత్రి టీజీ

హైదరాబాద్‌: జైపాల్‌రెడ్డి ముఖ్యమంత్రిగా రావడం కంటే కేంద్ర పెట్రోలియంశాఖా మంత్రిగా రాష్ట్రానికి మరింత న్యాయం చేస్తే పుణ్యాత్ముడవుతారని చిన్ననీటి పారుదలశాఖామంత్రి టీజీవెంకటేష్‌ వ్యాఖ్యానించారు. సీఎం మార్పు కావాలని ఎవరూ కోరుకోవడం లేదని, జైపాల్‌రెడ్డికి ఆపదవిపై ఆసక్తి లేదని టీజీ…