శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జెట్ ఎయిర్‌వేస్ కౌంటర్ వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సామర్థ్యానికి మించి 38 టికెట్లను ఎక్కువగా ఆన్‌లైన్‌లో బుక్ చేసినట్లు ఆరోపించారు. రేపు ముంబయిలో జరగాల్సిన మిన్ యూనివర్స్ పోటీలో పాల్గొనాల్సిన 38 మంది…




