నేటి బులియన్ ధరలు
హైదరాబాద్: నిన్న మొన్నటి వరకు మిడిసిపడ్డ పసిడి ధరలు ఇవాళ కొంత తగ్గు ముఖం పట్టాయి. బులియన్ మార్కేట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 32,420 గా ఉంది.…
హైదరాబాద్: నిన్న మొన్నటి వరకు మిడిసిపడ్డ పసిడి ధరలు ఇవాళ కొంత తగ్గు ముఖం పట్టాయి. బులియన్ మార్కేట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 32,420 గా ఉంది.…
హైదరాబాద్: ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ కె.ఎన్ సుదర్శన్ కన్నుమూతపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సేవలను గుర్తు చేసి ఆయన సేవలను కొనియాడారు.
కొలంబో: టీ-20 ప్రపంచ కప్ కోసం టీమిండియా ప్రాక్టిస్ మొదలుపెట్టింది. భారత్-శ్రీలంకలు ఇవాళ వామప్ మ్యాచ్ ఆడనున్నాయి. వామప్ మ్యాచ్లో భాగంగా ఈ నెల 17 న పాకిస్థాన్ జట్టుతో కూడా టీమిండియా జట్టు తలపడనుంది. ప్రపంచ కప్…
హైదరాబాద్: సెప్టెంబర్ 30న తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ‘ తెలంగాణ మార్చ్’కు మద్దతుగా తెలంగాణ లాయర్లు కదం తొక్కారు. ఇవాళ వాళ్లు సాలార్జంగ్ మ్యూజియం నుంచి ర్యాలీ నిర్వహించారు. కాగా, ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.…
బెంగళూరు: బళ్లారి లోక్సభ ఎన్నికల రీకౌంటింగ్ ప్రారంభమైంది. 2009లో గెలిచిన భాజపా అభ్యర్థి శాంత ఎన్నిక చెల్లదని కాంగ్రెస్ అభ్యర్థి హనుమంతప్ప గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడినట్లు కోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిపై…
కడప: కేసీ కెనాల్కు తాగునీరు ఇవ్వాలని రైతులు ఆందోళనకు దిగారు. స్థానికులతో కలిసి రైతులు ఈ ఉదయం మైదుకూర్లోని జాతీయరహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో భారీ సంఖ్యలో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి పలువురు ఆందోళనకారులను…
రాజమండ్రి: విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ బోగీలో పొగలు వ్యాపించాయి. డి-2 బోగిలో పొగలను గుర్తించిన ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారమందించారు. దీంతో బిక్కవోటు స్టేషన్లో అధికారులు రైలును నిలిపివేసి తనిఖీలు చేపట్టారు. అయితే గంటకు…
రాయ్పూర్: ఆర్ఎస్ఎస్ మాజీ అధ్యక్షుడు కె. ఎస్. సుదర్శన్ (81) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. 1954…
శ్రీకాకుళం: పట్టణ సమీపంలోని చేపలనాయుడుపేటలో ఓ ఇంట్లో దాచిన పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటీలో 34 జిలెటిన్స్టిక్స్, 67 డిటోనేటర్లు, ఒక బ్యాటరీ ఉన్నట్లు తెలియజేశారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేసి విచారణ చేపట్టినట్లు…
గుంటూరు: దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలో నిద్రిస్తున్నా దంపతులపై దుండగులు దాడికి దిగారు. గొడ్డలితో దాడి చేయడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందగా… భార్య పరిస్ధితి విషమంగా ఉంది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు…