Saturday, 14 November 2026

హైదరాబాద్

ఎర్రచందనం పట్టివేత

చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీనివాసమంగాపురం సమీపంలోని చందమామపల్లె వద్ద 15 టన్నుల ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శేషాచల అడవుల నుంచి తమిళనాడుకు భారీ కంటేనర్‌ లారీలో వీటిని తరలిస్తుండగా పట్లుకున్నారు. వీటి…

హౌరా-ఢీల్లీ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

పాట్నా: హౌరా-ఢీల్లి ఎక్స్‌ప్రెస్‌లోని పలు బోగిల్లో దుండగులు భారీ దోపిడీకకి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున బీహార్‌లోని గయా-సాసారామ్‌ స్టేషన్ల మధ్య రైల్లోకి ప్రవేశించిన దుండగులు ప్రయాణికులను బెదిరించి నగదు, నగలు అపహరించుకుపోయారు. దీంతో మొగల్‌ సరాయ్‌ స్టేషన్‌లో ప్రయాణికులు…

అదృశ్యమైన చిన్నారులు క్షేమం

హైదరాబాద్‌: జీడిమెట్ల శ్రీరాంనగర్‌లో శుక్రవారం అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు క్షేమంగా ఉన్నారు. ఎల్లమ్మబండ వద్ద ఆడుకుంటూ పిల్లలు కనిపించడంతో పోలీసులు వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లలు తప్పిపోయి ఇక్కడికి వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

యాసిడ్‌ ట్యాంకులో పడి కార్మికుడి మృతి

విశాఖ: విశాఖపట్నం జిల్లా గాజువాకలోని ఓ ఫ్లోరైడ్‌ కంపెనీలో యాసిడ్‌ ట్యాంకులో పడి కార్మికుడు మృతిచెందాడు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఐపీఎల్‌తో డీసీ ఒప్పందం నిలిపివేత

ముంబయి: ఐపీఎల్‌తో డెక్కన్‌ ఛార్జర్స్‌ ఒప్పందం నిలిపివేయాలని బీసీసీఐ నిర్ణయించింది. శుక్రవారం రాత్రి జరిగిన ఐపీఎల్‌ పాలక మండలి అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

వివిధ రంగాల్లో ఎఫ్‌డీఐలను అనుమతించిన కేంద్రం

చిల్లర వ్యాపారంలో 51 శాతం శ్రీవిమాన రంగంలో 49 శాతం ప్రసార మాధ్యమాల్లో 74 శాతం శ్రీవిదేశీ పెట్టుబడులు ప్రభుత్వ సంఘంలో పెట్టుబడుల ఉపసంహరణలకు స్వీకారం తృణముల్‌ లేకుండా కేబినేట్‌ నిర్ణయం న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి): ఎట్టకేలకు…

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు వివరాలు

ఎంసెట్‌-2012 (ఇంజినీరింగ్‌) కన్వీనర్‌ కోటాలో కళాశాలల వారీగా జరిగిన సీట్ల కేటాయింపు వివరాలను సమగ్రంగా అందిస్తున్నా. లింక్‌ను క్లిక్‌ చేసి వివరాలను ఎక్సెల్‌ షీట్‌లో చూసుకోవచ్చు. 0 నుంచి 800 మంది వరకు ఏ కళాశాలకు ఎంత మంది…

లారీ-ట్రాక్టర్‌ ఢీ ముగ్గురి మృతి

తిరువూరు: కృష్ణా జిల్లా తిరువూరు మండలం మల్లెల వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో మూడేళ్ల చిన్నారితో సహా ముగ్గురు మృతిచెందారు. లారీ-ట్రాక్టర్‌ ఢీకొనడంతో ఈప్రమాదం జరిగింది.

ఐపీఎల్‌తో డెక్కన్‌ ఛార్జర్స్‌ ఒప్పందం నిలిపివేత

ముంబయి: ఐపీఎల్‌తో డెక్కన్‌ ఛార్జర్స్‌ ఒప్పందం నిలిపివేయాలని బీసీసీఐ నిర్ణయించింది. శుక్రవారం రాత్రి జరిగిన ఐపీఎల్‌ పాలక మండలి అత్యవసర సమావేశంలో ఈమేకు నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్‌తో డెక్కన్‌ ఛార్జర్స్‌ ఒప్పందం నిలిపివేత

గతంలో ఉన్న భద్రతా సిబ్బందినే తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ : శంకర్‌రావు

హైదరాబాద్‌: తన భద్రతా సిబ్బందిని మార్చడంపై మాజీ మంత్రి పి.శంకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రాణలకు హాని కలిగేలా ప్రభుత్వం వ్వవహరిస్తోందన్నారు. తనకు ఏదైన జరిగితే ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపిలే బాధ్యులవుతారని, వారిని ప్రాసిక్యూట్‌ చేయాల్సి ఉంటుందని…