తెలంగాణపై షిండే పరాచకాలు
లోతుగా అధ్యయనం చేయాలి ఇప్పట్లో అఖిలపక్షం లేదు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10 : తెలంగాణపై ఇప్పట్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే అంశం ఏదీ పరిశీలనలో లేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. తెలంగాణ సమస్య…
లోతుగా అధ్యయనం చేయాలి ఇప్పట్లో అఖిలపక్షం లేదు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10 : తెలంగాణపై ఇప్పట్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే అంశం ఏదీ పరిశీలనలో లేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. తెలంగాణ సమస్య…
నష్టమని ‘కాగ్’ చెప్పలేదు : ఖుర్షీద్ కోల్గేట్పై అవసరమైతే రాజ్యాంగ సవరణ గులాంనబీ ఆజాద్ హైదరాబాద్, సెప్టెంబర్ 10 (జనంసాక్షి): బొగ్గు గనుల కేటాయింపుల వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్టుగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించలేదని…
నిరసనకారులపై పోలీస్ కాల్పులు.. ఒకరి మృతి కూడంకుళం, సెప్టెంబర్ 10 (జనంసాక్షి): తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పవర్ప్లాంట్ను ముట్టడించేందుకు యత్నించిన ఆందోళనకారులపై పోలీసు కాల్పుల్లో ఒకరు మరణించారు. రియాక్టర్లలో…
చంద్రబాబు మోకాళ్లతో అంబాడినా తెలంగాణ ప్రజలు నమ్మరు : హరీష్ నర్సంపేట, సెప్టెంబర్ 10 (జనం సాక్షి) టిడిపి తొమ్మిదేళ్ల పరిపాలనలో విద్యుత్ ఛార్జీల ను విపరీతంగా పెంచి రైతులను తుపాకులతో కాల్చి చంపిన చరిత్ర టిడిపి అధినేత…
హైదరాబాద్: రదఖాస్తుదారునికి సెక్షన్4(1)(బి) సమాచారం ఇవ్వనందుకు అసెంబ్లీ, సీఎం కార్యాలయ ప్రజా సమాచార అధికారులకు రాష్ట్ర సమాచార కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
హైదరాబాద్: లేక్వ్యూ అతిధి గృహంలో జాతీయ విపత్తు నిర్వహణ అధారిటీ సమీక్షా సమావేశం నిర్వహించింది. తుపాను, ఇతర విపత్తుల వల్ల రాష్ట్రంలో చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఈ సమావేశంలో చర్చించారు. కోస్తా జిల్లాల్లో రూ.758కోట్లతో 215కల్లా పటిష్ఠవ్వవస్థ ఏర్పాటు…
బెంగుళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సదానందగౌడపై లోకాయుక్త విచారణకు ఆదేశించింది. నకిలీ ధ్రువ పత్రాలతో భూమి కొనుగోలు చేశారని సదానందగౌడపై అభియోగాలున్నాయి.
ఢిల్లీ: జగన్ బెయిల్కేసులో సుప్రిం కోర్టులో సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. ఈ నెల 14న జగన్ బెయిల్ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శ్రీప్రకాష్ జైస్వాల్తో టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్రావు భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ బృందం మంత్రిని కలిసుకుంటారు. సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకు ఆదాయపు పన్ను…
కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలోని పోలీస్స్టేషన్ ముందు పేలుడు సంబవించింది. దీంతో కిలోమీటరు మేరా శబ్ధం వినిపించింది. సమీపంలోని తితిదే కల్యాణమండపం ప్రహారి గోడ కూలిపోయింది.