Friday, 13 November 2026

హైదరాబాద్

తమిళనాడు జాలర్లపై శ్రీలంక సైనిక సబ్బంది దాడి

నాగపట్నం: బుధవారం రాత్రి కొడియకరై తీరంలో చేపలను వేటాడుతున్న తమిళనాడు మత్స్యకారులపై శ్రీలంక నావికాదళం దాడికి పాల్పడి ఒక పడవను ధ్వంసం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భాధిత జాలర్ల కథనం ప్రకారం మొత్తం 25 పడవల్లో 120…

వీధి వ్యాపారుల హక్కుల రక్షణకు లోక్‌సభకు బిల్లు

న్యూఢిల్లీ: వీధి వ్యాపారుల హక్కుల రక్షణకు, వారి వ్యాపార క్యాకలపాలను క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. బొగ్గు కేటాయింపుల కుంభకోణంపై ప్రతిపక్షం సభలో ఆందోళన చేస్తున్న సమయంలోనే కేంద్ర గృహ, పట్టణ పేదరిక…

వీఐటీ ఆధ్వర్యంలో ‘గ్రావిటాన్‌’ వేడుకలు

వేలూరు: వీఐటీ ఆధ్వర్యంలో గ్రావిటాన్‌ వేడుకలనుకోలాహలంగా నిర్వహించనున్నట్లు వర్సిటీ కులపతి జి. విశ్వనాధన్‌ తెలిపారు. విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తమవిద్యతో పాటు విద్యార్థులను వివిధ రంగాల్లో ప్రావీణ్యులను చేసే దిశగా వీఐటీ ప్రోత్సాహం అందిస్తోందన్నారు. విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని…

ఐరన్‌ మాత్రలు వికటించి 54మంది విద్యార్థుల అస్వస్థత

గుంటూరు: గుంటూరు జిలాల& బెల్లంకొండలోని కస్తూర్బా పాఠశాలలో ఐరన్‌ మాత్రలు వికటించి 54మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరిని సత్తెనపల్లిలోని ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.

ఎన్నికల ఓటింగ్‌లో యువత 90 శాతం వరకు పాల్గొనాలి : అన్నాహజారే

ముంబయి: అవినీతిపై పోరుకు ప్రముఖ గాంధేయవాది అన్నాహజరే నూతన కార్యాచరణను ప్రతిపాదించారు. ఎన్నికల ఓటింగ్‌లో యువత 90 శాతం వరకు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అవినీతి రహిత సమాజ నిర్మాణంలో ప్రజలే కీలక భాగస్వాములవ్వాలని హజరే కోరారు.

దినేశ్‌జైన్‌ కోసం సీబీఐ బృందం గాలింపు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌ ఎంగీ శ్రవణ్‌గుప్తా సన్నిహితుడు దినేశ్‌జైన్‌ కోసం సీబీఐ బృందం ఢిల్లీకి వెళ్లినట్టు సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది. ఆయనకు నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని సీబీఐ తెలిపింది. జైన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఆయన కుటుంబసభ్యులు కూడా…

బీసీల ఉన్నతి కోసం రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లిన చంద్రబాబు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ ప్రతినిధులతో కలసి సమావేశమయ్యారు. బీసీల ఉన్నతి కోసం తెదేపా ప్రతిపాదంచిన అంశాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళినట్లు బాబు వెల్లడించారు.

ర్యాగింగ్‌ చేసిన సీనియర్లను శిక్షించాలని ఫిర్యాదు

హైదరాబాద్‌: వరంగల్‌లోని ఎస్‌ఐటిలో జూనియర్‌ విద్యార్థుల్ని ర్యాగింగ్‌ చేసిన సీనియర్లను శిక్షించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ విద్యార్థిసంఘం రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన మానవహక్కుల కమిషన్‌ అక్టోబర్‌ 10లోగా ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ,…

ఉనికి చాటుకునేందుకే వైఎస్‌ విజయమ్మ దీక్ష: గండ్ర

హైదరాబాద్‌: వైకాపా రాజకీయంగా ఉనికి చాటుకునేందుకే వైఎస్‌ విజయమ్మ దీక్ష చేపట్టారని ప్రభుత్వం చీఫ్‌ విప్‌ గండ్రవెంకట్రమణారెడ్డి విమర్శించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బోధన రుసుములపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

తెలంగాణ మార్చ్‌పై విసృత ప్రచారం : కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌పై విసృత ప్రచారం చేస్తామని తెలంగాణ రాజకీయ ఐకాసఛైర్మన్‌ ప్రొ.కోదండరాం అన్నారు. తెలంగాణ మార్చ్‌ను శాంతి భద్రతల సమస్యగా చూడొద్దని గవర్నర్‌కు వినతిపత్రం సమర్పిస్తామన్నారు. సికింద్రాబాద్‌లోని తెలంగాణ ఫిలింఛాంబర్‌లో తెలంగాణ రాజకీయ ఐకాస స్టీరింగ్‌ కమిటీ…