Friday, 13 November 2026

హైదరాబాద్

నేటితో ముగియనున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి, సమావేశాల ప్రారంభం నుంచి బొగ్గు కుంభకోణం వ్యవహారంపై పార్లమెంట ఉభయసభల్లో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో ప్రధాని నైతిక భాద్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్‌ వ్యక్తం…

సుమన్‌ మృతికి పలువురు మంత్రుల సంతాపం

హైదరాబాద్‌: ప్రముఖ రచయిత, దర్శకుడు,నటుడు సుమన్‌ (45) మృతి పట్ల మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, బాలరాజు, అనం,డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సుమన్‌ కన్నుమూత

హైదరాబాద్‌: రచయితగా, దర్శకుడిగా,బహుముఖ సృజనశీలిగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులైన సీహెచ్‌.సుమన్‌ గురువారం రాత్రి 12.18 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 45 సంవత్సరాలు. నాలుగైదేళ్లుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన కొద్దినెలలుగా  హైదారాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స…

పన్నెండో రోజూ పార్లమెంటులో అదే తంతు

మళ్లీ ఉభయసభలు వాయిదా న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి): బొగ్గు కేటాయింపుల రగడపై 12వ రోజు కూడా పార్లమెంటులో ప్రతిష్టంభన నెలకొంది. బిజెపి సభ్యులు ప్రధాని మన్మోహన్‌ రాజీనామాకు పట్టుబట్టడంతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదాపడ్డాయి.…

వాషింగ్టన్‌ పోస్ట్‌ది ఎల్లో జర్నలిజం

మండిపడ్డ ప్రధాని కార్యాలయం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 6 : భారత ప్రధాని మన్మోహన్‌సిం గ్‌ను అవినీతి సర్కార్‌కు అధ్యక్షత వహిస్తున్న మేధావిగా పేర్కొంటూ అమెరికా దిన పత్రిక వాషింగ్టన్‌ పోస్ట్‌ ప్రచురించిన కథనంపై కాంగ్రెస్‌, ప్రధానమంత్రి కార్యాల య…

ఒడిషా అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత

– నిరసన తెలిపిన ప్రతిపక్ష కాంగ్రెస్‌- అడ్డుకున్న పోలీసులు.. లాఠీచార్జి – 14 మంది కార్యకర్తలకు గాయాలు భువనేశ్వర్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : ఒడిషా అసెంబ్లీ ఎదుట గురువారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ నాయకులు…

నీరో చక్రవర్తిలా మన్మోహన్‌ తీరు

– సీపీఐ నారాయణ ధ్వజం – తెలంగాణ ఇవ్వాలని ప్రధానితో భేటి – ఏకాభిప్రాయం లేదన్న వ్యాఖ్యలపై నిరసన హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : ”రోమ్‌ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్న” చందంగా ప్రధాని…

యశోదా ఆసుపత్రి వైద్యుడు హర్షారెడ్డిని విడిపించిన పోలీసులు

హైదరాబాద్‌: నగరంలోని యశోదా ఆసుపత్రి వైద్యుడు హర్షారెడ్డి కిడ్నాప్‌ కథ సుశాంతమైంది. కృష్ణాజిల్లా నూజివీడులో రెడ్డిని పోలీసులు కిడ్నాపర్లనుంచి కాపాడారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా పోలీసులు కిడ్నాపర్ల స్థావరాన్ని కనుగొన్నారు.

ప్రభుత్వం విచారణను ప్రారంభించిన ఓంశక్తి ఫ్యాక్టరీ

చెన్నై: ఓంశక్తి ఫ్యాక్టరీకి సంబంధించిన లైసెన్సును మూడు నెలల కిందటే రద్దుచేసినప్పటికీ యథేచ్ఛగా వ్పాపారం కొనసాగిస్తున్నారు. బుధవారం జరిగిన ఘోరప్రమాదం అనంతరం ప్రభుత్వం దీనిపై విచారణ ప్రారంభించింది. మూడు నెలల కిందటే జరిగిన తనిఖీల్లో ఈ ఫ్యాక్టరీ మొత్తం…

ప్రస్తుత విద్యాసంవత్సరంలో 100 కళాశాలలు ఏర్పాటుచేస్తాం : సిబాల్‌

న్యూఢిల్లీ: వృత్తివిద్య శిక్షణను బోధించేందుకు ప్రస్తుత విద్యాసంవత్సరంలో 100 కళాశాలలు ఏర్పాటుచేసేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి కపిల్‌సిబాల్‌ అంగీకరించారు. ఈ 100 సామాజిక కళాశాలల్లో కెనడా పది కళాశాలల ఏర్పాటుకు సహకరిస్తుంది అని గురువారమిక్కడ విశ్వ…