Friday, 13 November 2026

హైదరాబాద్

ఎన్‌హెచ్‌ కపాడియా తర్వాత సీజేఐగా అల్తామన్‌ కబీర్‌

న్యూఢిల్లీ: ఈ నెలాఖరులో పదవీ విరమణ పొందనున్న చీఫ్‌ జస్టిస్‌ అఫ్‌ ఇండియా (సీజేఐ) ఎన్‌హెచ్‌ కపాడియా తన తర్వాతి సీజేఐగా సీనియర్‌ జడ్జి జస్సిస్‌ అల్లామన్‌ కబీర్‌ని సిఫార్సు చేశారు. ఈ మేరకు న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి.…

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 కటాఫ్‌ మార్కుల మార్పు

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్షకు కటాఫ్‌ మార్కుల్ని మార్చింది. కొత్తగా కటాఫ్‌ మార్కుల్ని 91గా నిర్ణయించింది. తాజా కటాఫ్‌ మార్కులతో 848 మంది మెయిన్స్‌కు అర్హత కోల్పోనున్నారు.

అమెరికా దౌత్యకార్యాలయ వాహనం లక్ష్యంగా పాక్‌లో అత్మాహుతి దాడి

అమెరికా కాన్సులేట్‌ వాహనం లక్ష్యంగా ఆత్మాహుతి దాడి ఇస్లామాబాద్‌: అమెరికా దౌత్యకార్యాలయ వాహనం లక్ష్యంగా పాక్‌లో అత్మాహుతి దాడి జరిగింది. సోమవారం పెషావర్‌లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు అమెరికన్లు సహా 19 మంది…

ఇనుప గనుల తవ్వకాలపై పక్షికంగా నిలిపివేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: కర్ణాటకలో ఇనుప ఖనిజం గనుల తవ్వకాలపై విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు పాక్షికంగా ఎత్తివేసింది. లీజు నిబంధనలు ఉల్లంఘించని కంపెనీలకు మాత్రమే వర్తించేలా నిషేధాజ&ఙల్ని సడలించింది. కూటగిరీ-ఎగా వర్గీకరించిన 45 లీజుల్లో తవ్వకాలకు అనుమతించవచ్చని సీఈసీ సఫారసు చేసింది.…

ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల కారణంగా రైళ్ల నిలిపివేత

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఈరోజు కురిసిన భారీ వర్షాల వల్ల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల   నిలిపేయాల్సి విచ్చింది. ఖమ్మం జిల్లా గార్ల మండలంలోని రాంపురం పంచాయతీ మద్ది వంచ వద్ద వూర చెరువు,…

జూనియర్‌ డాక్టర్ల సమ్మెకు ప్రభుత్వం భయపడేది లేదు : కొండ్రు మురళి

కర్నూలు: జూనియర్‌ డాక్టర్ల సమ్మెకు ప్రభుత్వం భయపడేది లేదని మంత్రి కొండ్రు ముదళి అన్నారు. మౌలిక వసతుల కల్పనకోసమే రూ. 1300 కోట్లు కేటాయించామని చెప్పిన ఆయన గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడానికి జూనియర్‌ వైద్యులు వెళ్లి…

నాలుగైదు రోజుల్లో వ్వవసాయ అవసరాలకు నీరు విడుదల చేస్తామని హామీ : సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్‌: కోర్టు నిబంధనల వల్లే కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయ లేకపోతున్నామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శనరెడ్డి తెలిపారు. ఎప్పుడూ లేనివిధంగా ఆగస్టు నెలలో నీటి సమస్య కూడా తలెత్తిందని ఆయన అన్నారు. ఈ…

అదుపుతప్పి పంటకాల్వలోకి దూసుకెళ్లిన బస్సు

పశ్చిమగోదావరి: కొయ్యలగూడెం మండలంలోని బయ్యన్న గూడెం ద్ద హైదరాబాద్‌ వెళ్తున్న వోల్వో బస్సు అదుపుతప్పి పంటకాలువలోకి దూసుకెళ్లింది. ఈ సఘటనలో పలువురు ప్రయాణీకులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఈ బస్సు ఎదురుగా వస్తున్న…

యూపీఎస్‌సీకి పంపించిన 8మంది డీజీపీ అభ్యర్థుల జాబితా

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం 8మంది డీజీపీ అభ్యర్థుల జాబితాను యూపీఎస్‌సీకి పంపంచింది. ఈ ఎనిమిది మంది పేర్లను పరిశీలించి అందులో ముగ్గురి పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి యూపీఎస్‌సీ తిరిగి పంపనుంది.

తుంగభద్ర ద్వారా 20 గేట్ల ఎత్తివేత

కర్నూలు: తుంగభద్ర నదీతీర గ్రామాలను అధికరులు అప్రమత్తం చేశారు. తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దాంతో 20 గేట్ల ద్వారా 47,700 క్యూసెక్కుల నీటిని విడుదలచేస్తున్నారు.