Thursday, 12 November 2026

హైదరాబాద్

టెస్ట్‌ క్రికెట్‌ సిరీస్‌ ట్రోఫీని ఆవిష్కరించిన భారత్‌,న్యూజిలాండ్‌ కెప్టెన్లు

హైదరాబాద్‌:భారత్‌ న్యూజిలాండ్‌ మధ్య ఈ నెల 23 నుంచి జరగనున్న ఎయిర్‌టెల్‌ టెస్ట్‌ క్రికెట్‌ సిరీస్‌ ట్రోఫీని ఇరుజట్ల కెప్టెన్లు మహెంద్రసింగ్‌ ధోని, రాస్‌ టేలర్‌ ఆవిష్కరించారు. హైదరాబాద్‌ తాజ్‌ కృష్ణాలో ఎయిర్‌టెల్‌ ఏపీ సీఈవో చార్లిస్‌ తాయిల్‌…

రింగు రోడ్డుపై స్పోట్స్‌ కారు బోల్తా : ఒకరు మృతి

హైదరాబాద్‌ శామీర్‌పేట రింగు రోడ్డు లో స్పోట్స్‌ కారుబోల్తాపడింది.ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.మృతి చెందిన వ్యక్తి మాజీ మంత్రి పులి వీరన్న పెద్ద కుమారుడు ప్రవీణ్‌ తేజ మృతి.

జాతీయ జెండాను అవమానించారంటూ షారుక్‌ఖాన్‌ పై కేసు నమోదు

పుణె: జాతీయ జెండాను అవమానించారంటూ బాలీవుడ్‌ హీరో షారుక్‌ఖాన్‌ పై పోలిసులు కేసు నమోదు చేశారు. యూట్యూబ్‌లో వీడియోలో షారుక్‌ జాతీయ జెండాను అవమానించారని లోక్‌జనశక్తి పార్టీ జాతీయ కార్యదర్శి రవి బ్రహ్మే ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు…

గాంధీ ఆస్పత్రిలో జూడాల ర్యాలీ

హైదరాబాద్‌: తమకు రక్షణ కల్పించాలని కోరుతూ గాందీ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యులు ర్యాలీ నిర్వహించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. సరైన వైద్యం అందించలేదని ఆరోపిస్తూ ఒక రోగి బంధవులు ఈరోజు…

రేపు సమావేశం కానున్న యూపీఏ సమన్వయ కమిటీ

డిల్లీ: రేపు సాయంత్రం డిల్లీలోని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో యూపీఏ భాగస్వామ్య పక్షాల సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరు కానున్నట్లు సమాచారం.

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ మూడో బోగీలో మంటలు,భయాందోళనలో ప్రయాణికులు

నెల్లూరు: తిరుపతి-సికింద్రాబాద్‌ పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ మూడో బోగీలో మంటలు చెలరేగాయి. మంటలను రైల్వే గార్డులు గుర్తించారు. పొగలు దట్టంగా కమ్ముకోవడంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు.

కేయూ పీజీ కౌన్సిలింగ్‌ వాయిదా

వరంగల్‌: కాకతీయ యూనివర్సిటీలో రేపటి నుంచి జరగాల్సిన మూడో విడత పీజీ కౌన్సిలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు వర్సీటీ అధికారులు తెలిపారు. అధ్యాపకులు ఆందోళన కారణంగానే కౌన్సిలింగ్‌ వాయిదా వేశామని అధికారులు తెలిపారు. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని చెప్పారు.

తెరాస ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం అక్రమమం,వెంటనే విడుదల చేయాలి-కోదండరాం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధలో సీఎండీ కార్యాలయంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన ఇద్దరు తెరాస ఎమ్మెల్యేలను పోలిసులు అరెస్టు చేశారు. విద్యుత్‌ సౌధ వద్ద తెరాస ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం అక్రమమని, వారిని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ…

ఐఐటీలో ఎంటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఐఐటీలో ఎంటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య చెన్నై: మద్రాస్‌ ఐఐటీలో ఎంటెక్‌ చదువుతున్న మానస అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మానస స్వస్థలం కరీంనగర్‌ జిల్లా అని సమాచారం. మానస ఆత్మహత్యకు కారణాలు తెలియారాలేద

కళాశాల అఫిడవిట్‌ దాఖలుకు రేపు 3గంటల వరకు సమయం

హైదరాబాద్‌: కళాశాల అఫిడవిట్‌ దాఖలుకు రేపు 3గంటల వరకు సమయం కేటాయించింది. ఈ లోగా  ఏఉఫ్‌ఆర్సికి దాఖలు చయవచ్చు. అఫిడవిట్ల దాఖలు చేయటానికి కళాశాలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.