Wednesday, 11 November 2026

హైదరాబాద్

ముగిసిన శ్రీరాములు ఏసీబీ విచారణ

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణంలో బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే శ్రీరాములు ఏసీబీ విచారించింది. నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో సుమారు ఆరు గంటలకు పైగా శ్రీరాములును విచారించి కీలక సమాచారాన్ని రాబట్టింది. దర్యాప్తులో భాగంగా అవసరమైతే మరోసారి విచారిస్తామని…

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ఖమ్మం: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరిలో నీటి మట్టం 43 అడుగులకు చేరింది.

ఈ నెల 28 చలో కరీంనగర్‌

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర  హమాలి సంఘం చలో కరీంనగర్‌కు పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర  హమాలి సంఘం మరియు వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 28 తేదినా కరీంనగర్‌లో మహధర్నా చేయనున్నట్లు జిల్లా అధ్యక్షులు ర్యాగటి శ్రీనివాస్‌, జిల్లా…

గ్రూపు-2 వైట్‌నర్‌ వివాదంపై తీర్పు వెల్లడి

హైదరాబాద్‌: గ్రూపు-2 వైట్‌సర్‌ వివాదంపై రాష్ట్ర హైకోర్టు తీర్పును వెలువరించింది. ఇంటర్వూలు ముగిసినా తుది ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. పరీక్ష పత్రంలో వైట్‌సర్‌…

విద్యుత్‌ కోతలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి తెరాస నేతలు

హైదరాబాద్‌: విద్యుత్‌ కోతలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని తెరాస ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. వ్యవసాయానికి ఎన్ని గంటల విద్యుత్‌ ఇస్తుందో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని హరీశ్‌రావు అన్నారు. వృథా అవుతున్న విద్యుత్‌ను ఆదా చేసి…

షోయబుల్లాఖాన్‌ నేటి తరం జర్నలిస్ట్‌లకు మార్గదర్శి

కరీంనగర్: షోయబుల్లాఖాన్‌ వర్ధంతి సంధర్భంగా ఈ రోజు స్థానిక తెలంగాణ జాగృతి కార్యలయంలో తెంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. ఈ సంధర్భంగా తెలంగాణ జిల్లా కన్వీనర్‌ తానిపర్తి తిరుపతిరావు మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో పత్రికా స్వేచ్చకోసం…

ఢిల్లీ వెళ్లనున్న అఖిలపక్ష బృందం

హైదరాబాద్‌: వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో అఖిలపక్ష బృందం ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లనుంది. కొత్త విత్తనాల బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదించాలని కేంద్ర వ్యవసాయశాక మంత్రిశరద్‌పవార్‌ అఖిలపక్ష బృందం కలవనుంది.

ప్రాజెక్ట్‌లకు నీరస్తేనే విద్యుత్‌లోటు అధిగమించవచ్చు

హైదరాబాద్‌: చిన్న పరిశ్రమల యజమానులు సీసీబీసీఎల్‌ సీఎండీ అనంతరాముని కలిసారు. పరిశ్రమలను శావ్వతంగా మూసివేస్తామని అప్పుల్లో కూరుకుపోయామని మొర పెట్టుకున్నారు. అనంతరాము  అందుకు సమాదానంగా విద్యుత్‌లోటును అధిగమించాలంటే ప్రాజెక్ట్‌లకు నీరు రావల్సిందేనని అన్నారు. గ్యాస్‌ అధారిత విద్యుత్‌ ఉత్పత్తి…

తండ్రిని ఇనుపరాడ్డుతో కొట్టి హత్య చేసిన కొడుకు

గోదావరిఖని: ఎన్టీపీసీ జ్యోతి నగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాస్‌ తన తండ్రిపై దాడి చేసి హత్య చేశారు. సింగరేణి మేడిపల్లి ఓసీపీలో అపరేటర్‌గా పనిచేస్తున్న బుద్ధ ప్రసాద్‌ భార్య, పిల్లలను పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. దీనిపై ఆగ్రహంగా ఉన్న శ్రీనివాస్‌…

కరీంనగర్‌ ఎంపీలను విమర్శించటం వారిస్థాయి దిగదార్చుకొవటమే:యూత్‌ కాంగ్రెస్‌

కరీంనగర్‌:(టౌన్‌) జిల్లా ఎంపీలు పోన్నం, యాష్కి, వివేక్‌ లను విమర్శించటం టీడీపీ జిల్లా నాయకులు విమర్శించటం తగదని, అభివృద్దిలో, తెలంగాణ ఉద్యమంలో ముందుండి ప్రజాసమస్యల పరిష్కరంలో ముందున్న కాంగ్రెస్‌ ఎంపీలను దద్దమ్మలుగా చిత్రికరించటం ఎమ్మెల్యేలు విజయరామారావు, గంగుల కమలాకర్‌లు…