Wednesday, 11 November 2026

హైదరాబాద్

మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్‌సభ వాయిదా

ఢిల్లీ: మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్‌సభ వాయిదా పడింది. కాగ్‌ నివేదికపై చర్చించాలని భాజపా లోక్‌సభను స్తంభింపజేసింది. బొగ్గు కేటాయింపులకు భాద్యతవహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని భాజపా నేతలు డిమాండ్‌ వ్యక్తం చేశారు. బొగ్గు కేటాయింపుల్లో కాగ్‌…

వికలాంగుల పట్ల మానవత దృక్పధం చూపాలి: బాబు

హైదరాబాద్‌: వికలాంగుల పట్ల ప్రభుత్వం మానవత దృక్పథం చూపాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం తన నివాసంలోని వికలాంగులైతే తల్లిదండ్రులకు మరింత కష్టమని ఆవేదన వ్యక్తం చేశారు.వికలాంగులకు సమస్యను అధిగమించే మనోదైర్యం ప్రభుత్వం ఇవ్వాలని కోరారు.…

పార్లమెంటులో ఎండీ నామా నోటీసు

ఢిల్లీ: కాగ్‌ నివేదికలపై చర్చకు అనుమతించాలని కోరుతూ ఎంపీ నామా నాగేశ్వరరావు పార్లమెంటులో నోటీసు ఇచ్చారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు, బొగ్గు కేటాయింపులపై పార్లమెంటులో చర్చకు అనుమతించాలని నామా నోటీసులో పేర్కొన్నారు.

వాగులో కొట్టుకు పోయిన వ్యక్తి-చెట్టుకోమ్మ సాయంతో ధరికి

ఆదిలాబాద్‌: జిల్లాలోని బెజ్జురు మండలంలోని కుక్కుడ వాగులో అదే గ్రామానికి చెందిన ఆలం చంద్రయ్య నీటి ప్రవాహంలో కొట్టుకు పోయాడు. సమయానికి దగ్గరగా చెట్టు కొమ్మ దొరకటంతో దాన్ని పట్టుకుని రెండుగంటల పాటు అలాగే ఉన్నాడు. ఆయన కేకలు…

పోలీస్‌ స్టేషన్‌ ముందు టీవీ ఆర్టిస్టుల ధర్నా

హైదరాబాద్‌: సీరియల్‌ చిత్రీకరణ చేస్తుండగా పోలీసులు కెమెరా లాక్కెళ్లారంటూ బుల్లితెర ఆర్టిస్టులు నార్సింగి పోలీస్‌స్టేషన్‌ ముందు ధర్నా చేశారు.  ఈ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పుప్పాలగూడలో అక్కాచెల్లెళ్లు సీరియల్‌ చిత్రీకరిస్తుండగా స్థానికుల ఫిర్యాదుపై పోలీసులు వచ్చి అనుమతి లేదంటూ అడ్డుకుని…

ఏఎఫ్‌ఆర్‌సీకి అఫిడవిట్లు సమర్పించని ఇంజనీరింగ్‌ కాలేజిలకు మరో అవకాశం

హైదరాబాద్‌: ఏఎఫ్‌ఆర్‌సీకి అఫిడవిట్లు సమర్పించని ఇంజనీరింగ్‌ కాలేజిలకు మరో అవకాశం కల్పించారు. రేపటినుంచి వారు అఫిడవిట్లు దాఖలు చేయవచ్చు ఫీజుల పెంపు గందరగోళంతో తాము అండర్‌ టేకింగ్‌ పత్రాలను అందించలేకపోయాని గడువు కావాలని కళాశాలలు కోరటంతో ఈ నిర్ణయం…

ప్రపంచ తెలుగు మహాసభలకు 25కోట్లు వెచ్చిస్తున్నాం-త్వరలో లోగో ఆవిష్కరణ-వట్టి

హైదరాబాద్‌:  ప్రపంచ తెలుగు మహీసభలకు 25కోట్లు వెచ్చిస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ తెలిపారు. తెలుగు మహా సభల ముఖద్వారాన్ని మంత్రి ప్రారంభించారు. త్వరత్వరగా పనులు పూర్తి చేస్తున్నామని ఐదువేలకు పైగా ప్రవాసభారతీయులు హాజరవుతారని త్వరలో ముఖ్యమంత్రి లోగో…

కొండరాళ్లు విరిగిపడి 4 ఇళ్లు ధ్వంసం

మొగల్రాజపురం: కొండరాళ్లు దొర్లిపడి స్ధానిక ఆరవ డివిజన్‌లో బ్రహ్మానందరెడ్డినగర్‌లో నాలుగు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. తెదేపా నాయకుడు, మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్‌ సంఘటనస్థలాన్ని పరిశీలించారు.

చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి: విద్యాసాగరరావు

హైదరాబాద్‌: సరిహద్దు ప్రాంతాలనుంచి దేశంలోకి చొరబడుతున్న విదేశీయులపై కఠినచర్యలు తీసుకోనంతకాలం జాతి సమగ్రతను కాపాడటం అసంభవమని కేంద్ర హోంశాఖ మాజీ సహాయమంత్రి సీహెచ్‌ విద్యాసాగరరావు అన్నారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో అయన మీడియాతో మాట్లాడుతూ అస్సాంలో అల్లర్లను అదుపుచేయటంలో…

తుంగభద్రలో నిన్న కర్నాటక రైతులు మూసివేసిన షట్టర్లను తెరిచిన పోలీసులు

కర్నూలు: జిల్లాలోని తుంగభద్ర ఎల్‌ఎల్‌సీ 33వ డీసీ వద్ద కర్నాటక రైతులు నిన్న మూసివేసిన షట్టర్లను పోలీసులు తెలిపించారు. ఇక్కడ మొత్తం 6గేట్లలో 5గేట్లను మూసివేసి నీటిని తమ రాష్ట్రానికి తరలించారు. ఈ ప్రాంత రైతులు ఆందోళన చేయటంతో…