Wednesday, 11 November 2026

హైదరాబాద్

అరెస్టు చేస్తే ఆత్మహత్య చేసుకుంటాం: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: విద్యుత్‌సౌధలో ట్రాస్స్‌కోసీఎండీ ఛాంబర్‌లో శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమను అరెస్టు చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఇవాళ వారు విద్యుత్‌సౌధ ముందు చేపట్టిన కరెంట్‌ దీక్షలో అక్కడకు చేరుకున్నారు. అనంతరం వారు ప్రభుత్వ వ్యతిరేక…

తమిళనాడు జాలర్లను పట్టుకున్న శ్రీలంక పోలీసులు

రామేశ్వరం: పాక్‌ తీరంలోని కచ్చతీపు వద్ద తమిళనాడుమత్స్య కారులపై శ్రీలంక నేవి జవాన్ల దాడిలో 6గురు గాయపడ్డారు. రాళ్లు, నైలాన్‌ తాళ్లు, రాడ్లతోని దాడిచేసి పదమూడు మంది జాలర్లను, వారి బోట్లను సైతం పట్టుకునిపోయారు. వీరిని మన్నార్‌ జిల్లా…

పాక్‌లో బాంబు పేలుడు: ఒకరి మృతి

ఇస్లామాబాద్‌: మృపాక్‌లోని క్వెట్టాలో జరిగిన బాంబుపేలుడులో ఒకరు తి చెందగా ఏడుగురు గాయపడ్డారు. పారామిలిటరీ జవాన్లు వెళ్లుతున్న సర్యాబ్‌ రోడ్డులో రోడ్డు పక్కన బాంబు పేలటంతో అక్కడ ఉన్న టాక్సీ ఎగిరి పడి అందులోని వ్యక్తి మరణించాడు. పలువురు…

ఘనంగా జేఎన్‌టీయూకె 4వ ఆవిర్భావ దినోత్సవం

బాలాజీచెరువు(కాకినాడ): తూ.గో జిల్లా కాకినాడ జేఎస్‌టీయూకే 4వ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో విప్రో జనరల్‌ మేనేజర్‌ అకౌంట్‌ డెలివరీ హెడ్‌ సూర్యప్రకాష్‌ తమ్మిరాజు మాట్లాడుతూ టెక్నాలజీ ద్వారా విద్యలో పెనుమార్పులు తీసుకురావచ్చన్నారు. విద్యార్థులు ఇంటర్నెట్‌…

ఎమ్మేల్యే ఎన్నిక చెల్లదని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: విజయనగరం జిల్లా కురుపాం కాంగ్రెస్‌ ఎమ్మేల్యే జనార్దన్‌ దాట్రాజ్‌ ఎన్నిక చెల్లదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జనార్దన్‌ ఎస్టీ కాదంటూ తెదేపా అభ్యర్థి జయరాజ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు…

వరంగల్‌ జిల్లాలో భారీ వర్షం -ఉప్పొంగుతున్న వాగులు

వరంగల్‌: జిల్లాలోని ములుగు ఏజెన్సీ, భూపాలపల్లిలో మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. భారీ వర్షానికి భూపాలపల్లి ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో నీరు నిలిచిపోవడంతో మూడు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మొరంతాబాద్‌…

ఐదు రోజుల్లోనే 100కోట్ల వసూళ్లు -సరికొత్త రికార్డును సృష్టించిన ‘ఏక్‌ థా టైగర్‌’

ముంబయి: బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌ హావా కొనసాగుతోంది. తను నటించిన ‘ఏక్‌ థా టైగర్‌’ సినిమా ఐదు రోజుల్లో రూ.100 కోట్లు వసూలు చేసింది. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా మొదటి రోజే రూ.32కోట్లు వసూలు చేసి హృతిక్‌…

అంతర్జాతీయ చిత్రకారుడికి ప్రముఖుల నివాళి

సిద్దిపేట టౌన్‌: అంతర్జాతీయ చిత్రకారుడు డాక్టర్‌ కాపు రాజయ్య మృతితో మెదక్‌ జిల్లా సిద్దిపేట శోక సంద్రంలో  మునిగిపోయింది. ఎమ్మేల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్‌, తెలంగాణ ధూంధాం పేమ్‌ రసమయ బాలకృష్ణ,…

మారుతి మనెసార్‌ ప్లాంట్‌ పున:ప్రారంభం

న్యూఢిల్లీ: నెలరోజుల లాకౌట్‌ అనంతం మారుతి మనెసార్‌ ప్లాంట్‌ ఈ రోజు పున: ప్రారంభం అయింది. ప్లాంట్‌లో జూలై 18న కార్మికులు, యాజమాన్యం మధ్య చెలరేగిన ఆందోళనల ఫలితంగా కంపెనీకి చెందిన ఓ సీనియర్‌ ఉద్యోగి మరణించగా 100…

మైలవరంలో ‘సుకుమారుడు’ షూటింగ్‌ సందడి

మైలవరం( కృష్ణా): ప్రముఖ సినీనటుడు సాయికుమార్‌ తనయుడు ఆది హీరోగానటిస్తున్న ‘సుకుమారుడు’ చిత్రం షూటింగ్‌ కృష్ణా జిల్లా మైలవరంలో మంగళవారం నుంచి జరుగుతుంది. ప్రవాస భారతీయుడు లక్కిరెడ్డి హనిమిరెడ్డికి చెందిన విశాలమైన కోటలో ఈ షూటింగ్‌ నిర్వహిస్తున్నారు. హీరో…