రుయాలో కొనసాగుతున్న శిశువుల మరణాలు
తిరుపతి: రుయా ఆసుపత్రిలో మృత్యు ఘోష ఆగలేదు. ఆదివారం ఉదయం మరో నలుగురు శిశువులు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువులు మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు.
తిరుపతి: రుయా ఆసుపత్రిలో మృత్యు ఘోష ఆగలేదు. ఆదివారం ఉదయం మరో నలుగురు శిశువులు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువులు మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు.
కరీంనగర్: కరీంనగర్ జిల్లా సింగనేణి జీడీకే 11వ గనిలో పంపు ఆపరేటర్‌గా పనిచేస్తున్న చిట్టారపు వీరయ్య (50) అనే కార్మికుడు ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రెండో షిప్టు విధులకు వెళ్లిన వీరయ్య రాత్రి తిరిగిరాకపోవడంతో అతని…
నరసాపురం: ముఖ్యమంత్రి పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఇందిరమ్మ బాట కార్యాక్రమంలో భాగంగా పవ్చిమగోదావరి జిల్లా సీతారాంపురం స్వర్ణాంధ్ర కళాశాలలో సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్న ఇద్దరు సమాచార శాఖ ఏఈలు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ఘటనలో ఏఈలు…
హైదరాబాద్: బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు సంబంధించి ఆఖరు గడువును విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ ఎ. సుధాకర్ వెల్లడించారు. ”బీ.ఏ/బీకాం/బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 25 చివరి తేదీ కాగా… రూ.200 అపరాధరుసుంతో సెప్టెంబరు 5…
సంగారెడ్డి: మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్‌పేటలో ఆదివారం ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన నీళ్లు పట్టుకుంటున్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా…
వెనక్కి వచ్చి విధుల్లో చేరండి : హోంమంత్రి సబిత హైదరాబాద్ / బెంగుళూరు, ఆగస్టు 18 (జనంసాక్షి ): వదంతులతో సొంత రాష్ట్రానికి పరుగులు పెడుతున్న ఈశాన్య వాసులకు ఎలాంటి భయం లేదని పూర్తి రక్షణ కల్పిస్తామని కర్ణాటక,…
వీవీఎస్ లక్ష్మణ్ గుడ్ బైన్యూఢిల్లీ, ఆగస్టు 18 (జనంసాక్షి): అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను తక్షణమే తప్పుకుంటున్నట్లు హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్‌మెన్ వివియస్ లక్షణ్ ప్రకటించారు. శనివారం నాడు ఆయన హెచ్‌సిఎ కార్యాలయంలో తన నిర్ణయాన్ని వెల్లడించారు. గత…
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ఏలూరు,ఆగస్టు 18 (జనంసాక్షి) : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఆది వాసులు రోడ్డున పడుతారని తెలంగాణ వాదులు మొత్తుకుంటున్నా, ఏ మాత్రం పట్టించుకోకుండా ఆ ప్రాజెక్టును నిర్మించి తీరుతామని సీఎం కిరణ్ కుమార్…
నా చేతుల్లో లేదు : గవర్నర్ హైదరాబాద్, ఆగస్టు 18 (జనంసాక్షి) : మంత్రి ధర్మాన రాజీనామా అంశం ఆమోదించాలా.. వద్దా.. అన్న విషయం తన చేతిలో లేదని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ…
ఒంగోలు: ముఖ్యమంత్రి సోదరుడి పేరుతో ప్రధానోపాధ్యాయుల బదీలీల కోసం ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు, జిల్లా విద్యాశాఖాధికారికి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు జిల్లా ఎస్సీకి ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసునమోదు చేసిన…