Wednesday, 11 November 2026

హైదరాబాద్

బొమ్మిడాల ఎక్స్‌పోర్ట్‌ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

గుంటూరు: చోడవరంలోని బొమ్మిడాల ఎక్స్‌రోర్ట్‌ కంపెనీలో భారీ అగి&్న ప్రమాదం సంభవించింది. మంటలు చెలరీగి భారీగా ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 10కోట్ల నష్టం వాటిల్లినట్లు…

శ్రీ భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్లను దర్శించుకున రాష్ట్ర డీజీపీ

శ్రీశైలం: శ్రీ భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్లను రాష్ట్ర డీజీపీ దినేశ్‌రెడ్డి  దర్శించుకున్నారు. నందినికేతన్‌ అతిధిగృహంవద్ద డీజీపీకి డీఐజీ అనిల్‌కుమార్‌, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి… తదితరులు స్వాగతం పలికారు. ఉదయం డీజీపీ మహామంగళహారతి సేవలో పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు.

కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి నాగేందర్‌

హైదరాబాద్: బంజరాహిల్స్‌లోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న కృష్ణానష్టమి వేడుకల్లో దానం  నాగేందర్‌ పాల్గొన్నారు. ఇక్కడ నిన్న ఆలయాలనికి తాళం వేసి మంత్రి, ఆయన అనుచరులు  వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే దీంతో పోలీసులు ఆలయ పరిసరాల్లో భారీ బందో…

ప్రధాని నిజాయితీతో వ్యవహరించాలి: రాందేవ్‌

న్యూఢిల్లీ: అవినీతి నిర్మూలనలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నిజాయితీతో  వ్యవహరించాలని బాబారాందేవ్‌ కోరారు. అవినీతికి వ్యతిరేకంగా రాంలీల మైదాన్‌లో బాబారాందేవ్‌  చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరుకుంది, విదేశాల్లో ఉన్న నల్ల ధనం వెనక్కి తీసుకువస్తే.. దేశంలో ధరల పెరుగుల,…

విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తం

ఖమ్మం: బోధనారుసుముల చెల్లింపుల్లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిధి గృహం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థుల ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది బోధనారుసుములు పూర్తిగా ప్రభుత్వమే చెల్లించాలని నినాదాలు చేస్తూ అతిధిగృహంలోకి దూసుకెళ్లేందుకు…

చౌడవరంలో భారీ అగ్ని ప్రమాదం

గుంటూరు: చౌడవరంలో బొమ్మిడాల ఎక్స్‌పోర్టు కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగి భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో రూ. 10 కోట్ల మేర ఆస్తినష్టం…

వరంగల్‌ ఎంజీఎం విద్యార్థినిలకు అస్వస్థత

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా కేంద్రంలోని ఎంజీఎంలోని నర్సింగ్‌ కాలేజికి చెందిన విద్యార్థినిలు 20మంది అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినిలు వాంతులు, విరోచనాలతో చికిత్స పొందుతున్నారని వైద్యుల్‌ తెలిపారు. అయితే చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉందని …

తుంగభద్ర ఎగువ కాలువకు గండి

కనేకళ్లు, అనంతపురం: తుంగభద్ర ఎగువ కాలువకు ఈ ఉదయం గండిపడింది. కాలువ 136/800 ప్రాంతం వద్ద గండి పడిన ప్రదేశాన్ని హెచ్‌ఎల్‌సీ డీఈ శ్రీనివాసనాయక్‌ పరిశీలించారు. నీరు వృధాగా పోతుండటంతో వెంటనే మరమ్మతు పనులు చేపట్టారు.

సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నం

హైదరాబాద్‌: విద్యా రంగ సమస్యలపై ఏబీవీపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించారు. పెద్దసంఖ్యలో క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్న విద్యార్థులు బోధనారుసుములను ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ క్యాంపు కార్యాలయం వైపునకు దూసుకువచ్చారు.…

లక్ష్మీనరసింహ ఆలయం వద్ద భారీ బందోబస్తు

హైదరాబాద్‌: మంత్రి దనాం నాగేందర్‌ నిన్న వీరంగం సృష్టించిన బంజారాహిల్స్‌ లక్ష్మీనరసింహ ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. హరేకృష్ణ మూప్‌మెంట్‌ సంస్థకు ప్రభుత్వం ఇచ్చిన భూమి లీజుపై నిరసిస్తూ మంత్రి నిన్న ఆలయానికి తాళం వేయడంతో…