Wednesday, 11 November 2026

హైదరాబాద్

ప్రదోన్నతుల్లో రిజర్వేషన్ల బిల్లును స్వాగతించిన టీడీపీ

హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లు ఆగస్టు 22న పార్లమెంట్‌లో పెట్టాలనే నిర్ణయాన్ని తేదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్వాగతించారు. అయితే బీసీలు కూడా పదోన్నతుల్లో రిజర్వేషన్లు పొందేలా…

దానం నాగేందర్‌పై కేసు దృరదృష్టకరం

హైదరాబాద్‌: రాష్ట్రమంత్రి దానం నాగేందర్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. ఈ రోజు ఉదయం దానం నివాసానికి వెళ్లిన హనుమంతరావు ఆయనకు సంఘీభావం ప్రకటించారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి…

మరో ప్రమంచ రీకార్డ్‌ సిద్దమవుతున్న దీనాజ్‌ వెర్వత్‌వాలా

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 15న హైదరాబాద్‌ నెక్లస్‌రోడ్డులో సుధీర్ఘ ఏరోబిక్‌ విన్యాసాలు నిర్వహించనున్నట్లు ప్రముఖ ఏరోబిక్‌ నిపుణులు దీనాజ్‌ వెర్వత్‌వాలా వెల్లడించారు. 26గంటల బాలీవుడ్‌ డాన్స్‌ ఏరోబిక్స్‌తో గిన్నిస్‌ బుక్‌లో మరోసారి స్థానం సాధించాలనే తపనతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.…

దానం మా కుటుంబ సభ్యుడు: సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌: మంత్రి దానం నాగేందర్‌ తమ కుటుంబసభ్యుడని,సోదరుడని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బంజారాహిల్స్‌ శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయం వివాదం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని ఆమె చెప్పారు.ఆలయం వద్ద శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని పోలిసులను అదేశించినట్లు హోంమంత్రి…

బాబు పాదయాత్ర ప్రారంభం

ప్రకాశం: ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం గుండాయపాలెంనుంచి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాదయాత్ర ప్రారంభించారు. వాన్‌పిక్‌ జీవో రద్దు, రైతుల భూములు తిరిగి వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆయన ఈ పాదయాత్ర చేపట్టారు.

దానంను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని గవర్నర్‌కు వినతి పత్రం: టీ న్యాయవాదులు

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌ను తెలంగాణ న్యాయవాదులు కలిశారు. దానం నాగేందర్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని గవర్నర్‌కు వారు వినతి పత్రం సమర్పించారు. మంత్రి దానం భూ కబ్జాలకు పాల్పడుతున్నారని న్యాయవాదులు ఆరోపించారు.

దేవుడి మాన్యాన్ని కాపాడేందుకే ఆందోళన చేశాను

హైదరాబాద్‌: దేవుడి మాన్యాన్ని కాపాడేందుకు శ్రీలక్ష్మి నరసింహ ఆలయం వద్ద ఆందోళన చేశానని మంత్రి దానం నాగేందర్‌ తెలిపారు. ఆలయంలో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి అనంతరం నిన్న జరిగిన ఘటనపై వివరణ ఇచ్చారు. పోలీసులు అతిగా ప్రవర్తించారని,…

ఆసుపత్రిలో పలు విభాగాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి

ఖమ్మం: ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్రీయ ఔషధి నిలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం అక్షయ, శిశుచికిత్స కేంద్రం, ఆరోగ్యశ్రీ విభాగం, ఐసీయూ కేంద్రాలను కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి ప్రభుత్వంనుంచి…

పాత ఎమ్మెల్యే నివాస సముదాయ విద్యార్థి సంఘాలు ముట్టడి ఉద్రిక్తత

హైదరాబాద్‌: బోధనారుసుముల చెల్లింపులపై ఎమ్మెల్యేలు స్పందించాలని విద్యార్థి సంఘాలు చేపట్టిన పాత ఎమ్మెల్యే నివాస సముదాయ ముట్టగి ఉద్రిక్తతకు దారితీసింది. హిమాయత్‌నగర్‌ నుంచి ర్యాలీగా వచ్చిన విద్యార్థులు లోనికి చొచ్చుకుపోవడానికి యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకొన్నారు. దీంతో విద్యార్థులు…

నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలి: రామయ్య

విజయవాడ: రాష్ట్ర క్యాబినెట్‌ దొంగలబండిగా మారిందని మంత్రులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ రౌడీల్లా, అసాంఘిక శక్తులుగా వ్యవహరిస్తున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి వర్ల రామయ్య విమర్శించారు. మొగల్రాజపురంలోని తెదేపా జిల్లా కార్యాలయంలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ…