గ్యాస్ కేటాయింపుపై జాతీయ విధానం రూపొందించాలి: కేటీఆర్
హైదరాబాద్:విద్యుత్ ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయింపుల విషయంలో జాతీయ విధానాన్ని రూపొందించాలని తెరాస కె.రామారావు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు ప్రైవేటు సంస్థలకు లాభదాయకంగా మారిందని ఆమన విమర్శించారు. మహారాష్ట్రకు గ్యాస్ తరలివెళ్తున్నా రాష్ట్రప్రభుత్వం మొద్దునిద్ర పోయిందని…
