Wednesday, 11 November 2026

హైదరాబాద్

అథ్లెటిక్స్‌ ఓవరాల్‌ ఛాంప్‌ విజయవాడ సర్కిల్‌

విజయవాడ స్పోర్ట్స్‌: ఇందిరాగాందీ మున్సిపల్‌ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన ఏపీ ట్రాన్స్‌కో అండ్‌ ఆస్కం ఇంటర్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌ షిప్‌లో విజయవాడ ఆపరేషన్స్‌ నర్కిల్‌ 33 పాయింట్లతో ఓవరాల్‌ చాంప్‌ను కైవసం చేసుకుంది. పోటీల ముగింపు…

ఇద్దరు మావోయిస్టుల అరెస్టు

ఖమ్మం: ఖమ్మం జిల్లా చర్ల మండలం చలమల అటవీ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టులు, ముగ్గురు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు తుపాకులు, మందుగుండు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకన్నారు.

నకిలీ జీవో సృష్టికర్తల అరెస్టు

విశాఖపట్నం: సింహాచలం ఆలయ భూమి క్రమబద్ధీకరణకు ఏకంగా నకిలీ జీవో సృష్టించిన ఇద్దరిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక ప్రభుత్వ అధికారి కూడా ఉన్నారు. కాకినాడ డిప్యూటీ సర్వేయర్‌ రాఘవరావు, ఆయన సోదరుడు బాలకృష్ణను ఈ…

హిందూపూర్‌లో నిలిచిన యశ్వంత్‌పూర్‌ -కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌

అనంతపూర్‌: యశ్వంత్‌పూర్‌-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తి నలిచిపోయింది. హిందూపురంలో 2గంటలుగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు మెకానిక్‌ గుంతకల్‌ నుంచి రావాలని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రయాణికుల…

లండన్‌లో విజయ్‌డు

లండన్‌: ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల 25మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టోల్‌ పోటీల్లో భారత ఘాటర్‌ విజయకుమార్‌ రజితం సాధించారు. దీంతో భారత్‌ ఖాతాలో రెండో పతకం పడింది. ఇప్పటికే ఘాటింగ్‌లో గగన్‌ నారంగ్‌…

11 నుంచి మధ్యాహ్న బోజన కార్మికుల రాష్ట్ర మహాసభలు

హైదరాబాద్‌: మధ్యాహ్న భోజన కార్మికుల రెండో మహాసభలు అనంతపురంలో జరుగనున్నట్లు కార్మిక సంఘ నేతలు హైదరాబాద్‌లో తెలిపారు. ఈనెల 11, 12 తేదీల్లో జరిగే సభల్లో రెండేళ్ల పోరాటాన్ని సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణపై తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. తమిళనాడులో…

సిండికేట్‌ బ్యాంక్‌కు 17.61శాతం వ్యాపార వృద్ధి

విజయవాడ: సిండికేట్‌ బ్యాంకు ఈ త్రైమాసికంలో చక్కటి పనితీరుతో ఉత్తమ ఫలితాలు సాధించిందని బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎం. ఆంజనేయప్రసాద్‌ తెలిపారు. బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని బ్యాంకు కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. జూన్‌ 2012 నాటికి…

బీఎస్‌ఎస్‌ఎల్‌ ఈయూ రాష్ట్ర సమావేశం

మాచవరం: బీఎస్‌ఎస్‌ఎల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర స్థాయి సమావేశం శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌. సుధాకర్‌ హాజరై మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న బీఎస్‌ఎస్‌ఎల్‌ను ఉద్యోగులంతా సమష్టిగా పనిచేసి…

వర్ల రామయ్యకు పామర్రు బాధ్యతలు

పామర్రు : కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ తెదేపా ఇన్‌చార్జీ బాధ్యతల్ని రాష్ట్ర తెదేపా ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శుక్రవారం చేపట్టారు. మండలంలోని నిమ్మకూరు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పొలిట్‌ బ్యూరో…

కాంశ్యం చేజార్చుకున్న కర్మాకర్‌

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ ఘాటింగ్‌ విభాగంలో భారత ఘాటర్‌ జాయ్‌దీవ్‌ కర్మాకర్‌ నిరాశపరిచాడు. పురుషుల 50మీ. రైఫిల్‌ ప్రోన్‌ ఈవెంట్‌లో పాల్గొన్న కర్మాకర్‌ తృటిలో కాంస్యం చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచాడు.