విద్యుత్‌షాక్‌తో విద్యార్థి మృతి
విజయనగరం: విజయనగరం రైల్వేస్టేషన్లో విద్యుత్‌షాక్‌తో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరోక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఆగివున్న గూడ్స్‌రైలు ఎక్కిపప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
విజయనగరం: విజయనగరం రైల్వేస్టేషన్లో విద్యుత్‌షాక్‌తో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరోక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఆగివున్న గూడ్స్‌రైలు ఎక్కిపప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం తరపున జన్మదిన వేడుకలు చేయడం వ్యక్తిగా తనకు కాదని శాస్త్రీయ సంగీతానికి జరిగిన సన్మానంగా భావిస్తున్నారని వందో వసంతంలోకి అడుగు పెట్టిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సంగీత కళానిధి డాక్టర్ శ్రీపాద పినాకపాణి అన్నారు.…
హైదరాబాద్: మెడికల్ సీట్ల భర్తీలో తెలంగాణ వైద్య విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. ఈమేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు అన్యాయం జరుగరాదని, అందుకు యూనివర్సిటీల వారిగా…
తిరుమల: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈరోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపి విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలో నామినేటేడ్ పదవులను, భర్తీ చేయనున్నట్లు తెలిపారు. చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని…
కాకినాడ: ఆవేశానికి నిండుప్రాణం బలైన సంఘటన కాకినాడలో జరిగింది. స్థానికి జగన్నాదపురంలో ఒకరింట్లో పెళ్లికి తాడేపల్లిగూడెం నుంచి వరుడి తరపు బంధువులు వ్యానులో తరలివచ్చారు.వ్యాన్ని వీధిలో నిలిపి పెళ్లిసందడిలో మునిగారు. తన ఆటోతో అటుగా వెళ్తున్న కొటికలపూడి రమేశ్…
విశాఖపట్నం: రానున్న 24గంటల్లో ఉత్తర కోస్తా, తెలంగాణల్లో పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. పశ్చిమబెంగాల్, ఒడిశా మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరింత బలపడే అవకాశం ఉంది.ఒడిశా…
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహరంపై అధ్యయనానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నిపుణుల కమిటి నియమించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ జయప్రకాశ్ నేతృత్వంలో 9మంది సభ్యులతో ఈ కమిటీని నియమిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఫీజులపై రాష్ట్ర…
విశాఖపట్నం: సినీరంగానికి సంబంధించి క్రమంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో సుశిక్షితులైన సాంకేతిక నిపుణులను రూపొందించే ప్రయత్నం కూడా జరుగుతోంది ప్రముఖ సినీ, నాటక రచయిత దర్శకుడు కాశీ విశ్వనాథ్ సినీ రచయితలు, దర్శకులు అవ్వాలని భావిస్తున్నా వారి కోసం…
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న పవిత్రోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంలో ఈరోజుతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో రఘునాథ్, ఉప ప్రధాన అర్చకులు కుందుర్తి కనకసుందర శర్మ, వైదిక కమిటీ…
కడప: ప్రభుత్వం ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలను ప్రోత్సహిస్తోంది తప్ప ప్రభుత్వం నిర్వహించే వాటిపై దృష్టిపెట్టడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ప్రభుత్వానికి ప్రైవేటీకరణ అన్నా, కార్పొరేట్ సెక్టార్ అన్నా మక్కువ ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.…