Wednesday, 11 November 2026

హైదరాబాద్

హైదరాబాదులో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో ఈరోజు నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.30, 250. 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.29,600 కిలో వెండి ధర రూ. 29,600 కిలో వెండి ధర…

ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ సుదర్శన్‌ క్షేంమ

కర్ణాటక: ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ కె.ఎస్‌. సుదర్శన్‌ క్షేమంగా ఉన్నారు. కరంజికిరే పీపుల్స్‌ పార్కు సమీపంలో ఆయన ఒంటరిగా కూర్చుని పోలీసులకు కన్పించారు. ఈరోజు ఉదయం మార్నింగ్‌ వాక్‌కి వెళ్లిన ఆయన అదృశ్యమైనట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు అన్వేషణ…

ఇద్దరి పిల్లలో తల్లి ఆత్మహత్య

కర్నూలు : ఇద్దరు పిల్లలపై కిరోసిన్‌ పోసి, తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఓ తల్లి కర్నూలు జిల్లా సి.బెళగల్‌ మండలం సంగాల పునరావాస కాలనీలో ఈ దుర్ఘటన జరిగింది. కూతురు లలిత(9), కొడుకు విజయ్‌ (7)లపై కిరోసిన్‌ పోసి…

తాత్కాలికంగా విద్యుత్‌ సరఫరా

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లిలోని సింగరేణి రీజియన్‌కు తాత్కాలికంగా విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించారు. దఆదివారం నాటికి పూర్తి స్ధాయిలో విద్యుత్‌ను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

సింగరేణి గనుల్లో విద్యుత్‌కు అంతరాయం

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలోని బెల్లంపల్లిలోని 132కేవీ విద్యుత్‌ ఉప కేంద్రంలో తలెత్తిన సాంకేతిక లోపంతో సింగరేణి ప్రాంతంలో నిన్నటి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో 19సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో రూ.4:50కోట్ల మేర నష్టం వాటిల్లింది.…

నేడు బెల్లంపల్లిలో సింగరేణి అధికారుల పాదయాత్ర

బెల్లంపల్లి: పట్టణంలోని కన్నాల బస్తీలో శుక్రవారం ఉదయం నుంచి సింగరేణి అధికారులు పాదయాత్ర నిర్వహిస్తారని డీవైజీఎం ఏ.ఆనందరావు తెలిపారు. ఈ పాదయాత్రలో బెల్లంపల్లి ప్రాంత జనరల్‌ మేనేజర్‌ జె.నాగయ్య, సివిల్‌ ఎలక్ట్రికల్‌, ఆరోగ్య, వైద్య అధికారులు పాల్గొంటారని ఆయన…

నేడ మండల కేంద్రాల్లో ఎస్‌ఎఫ్‌ఐ నిరసనలు

అదిలాబాద్‌/విద్యాగనర్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లోనెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలోని అన్ని మండల కార్యాలయాలు, ఎంఈవో, ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేయనున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్‌ ఒక…

30వ రోజుకు చేరిన సామూహిక దీక్షలు

అదిలాఆబద్‌/కలెక్టరేట్‌: తమ కాలనీల్లో విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ పట్టణ శివారులోని దాజీనగర్‌, శాస్త్రీనగర్‌ కాలనీవాసులు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారంతో ఈ దీక్షలు 30వ రోజుకు చేరాయి. దీక్షల్లో సాహెబ్‌రావు, నారాయణ,…

పరిశ్రమలు ఆశిస్తున్న నైపుణ్యాలను విద్యార్థులు తెలుసుకోవాలి

హైదరాబాద్‌: పరిశ్రమలు ఎలాంటి నైపుణ్యాలు ఆశిస్తున్నాయో విద్యార్థులు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. రాజీవ్‌ యువకిరణాల పథకంపై ఈ రోజు జరుగుతున్న సదస్సును జూబ్లీహాల్‌లో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఉద్యోగాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను తీర్చిదిద్దే బాధ్యత విద్యాసంస్థలదేనని ఆయన…

బెరైటీన్‌ గనుల వద్ద బాధితుల ధర్నా

కడప: కడప జిల్లా మంగంపేటలో అగ్రహారం గ్రామస్థులు బెరైటీస్‌ గనుల తవ్వకాలను అడ్డుకున్నారు. బెరైటీస్‌ గనుల వద్ద బాధితులు ధర్నా చేపట్టారు. అగ్రహారం డేంజర్‌ జోన్‌ పరిధిలో ఉన్నా పరిహారం ఇవ్వలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.