Wednesday, 4 November 2026

పూర్ణహుతిలో ముగిసిన పవిత్రోత్సవాలు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న పవిత్రోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంలో ఈరోజుతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో రఘునాథ్‌, ఉప ప్రధాన అర్చకులు కుందుర్తి కనకసుందర శర్మ, వైదిక కమిటీ సభ్యులు తదితరుల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *