Wednesday, 11 November 2026

హైదరాబాద్

మాదకద్రవ్యాల విక్రేత అరెస్టు

హైదరాబాద్‌ : ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఉక్రెన్‌కు చెందిన వ్యక్తిని పోలిసులు అరెస్టు చేశారు

సౌర, పవన విధ్యుత్తుపై దృష్టి సారించాలి

మైలవారం(కృష్ణాజిల్లా) : విద్యుత్‌ ఉత్పత్తికి ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్‌, పవన విద్యుత్‌లపై ధృష్టిసారించాలని జెన్‌న్‌టీయూ (కాకినాడ) ఉపకులపతి తులసీ రాందాస్‌ అన్నారు. లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సెమినార్‌ను ఆయన ప్రారంభించారు.…

అన్నీ కోణాల్లోనూ దర్యాప్తు : ఆర్‌ ఆర్‌ పాటిల్‌

పుణే : పుణే బాంబు పేలుళ్ల ఘటనపై అన్నీ కోణీల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు మహరాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్‌ఆర్‌ పాటిల్‌ వెల్లడించారు. నగరంలో బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతాలను ఆయన పరీశిలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనలో…

మనగుడి కార్యక్రమం ప్రారంభం

తిరుపతి : హిందు ధర్మవ్యాప్తికోసం, ఆధ్యాత్మిక చైతన్యం నింపేందుకు ‘మనగుడి’ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంంగా ప్రారంభమయింది. స్వామి జన్మనక్షత్రమైన శ్రవణం రోజులను ఈ ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించింది. శ్రీవారి రక్షాకంకణాలను భక్తులకు అంధజేశారు. దేవస్థానం జేఈవో…

స్థిరంగా అల్పసీడన ద్రోణి

విశాఖపట్నం : ఒడిశా నుంచి దక్షిన తమిళనాడువరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పసీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో కోసాంధ్ర, తెలంగాణాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని ఇక్కడి తూపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. సముద్రంలో వేటకు…

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంపై విచారణ ప్రారంభం

నెల్లూరు: తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌11 బోగీలో జరిన అగ్నిప్రమాదంపై భద్రతా కమిషనర్‌ దినేష్‌కుమార్‌సింగ్‌ విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా మొదటి రాష్ట్రకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను విచారించనున్నారు. ఇదిలావుండాగా ప్రమాదానికి గురైన బోగీని ఫోరెన్సిక్స్‌ నిపుణులు పరిశీలిస్తున్నారు.

బాల్యవివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

రామగుండం రూరల్‌:కమాన్‌పూర్‌ మండలం జీడీ నగర్‌లో బాల్య వివాహాన్ని గురువారం వసంతనగర్‌ ఎస్‌ఐ రమేష్‌ అడ్డుకున్నారు. 14 సంవత్సరాల బాలికకు 26ఏళ్ల అబ్బాయితో వివాహం జరిపేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసుల అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఆమ్మాయి తల్లిదండ్రులు వంటిపై కిరోసిన్‌…

స్వల్పనష్టాల్లో స్టాక్‌మార్కెట్‌

ముంబయి: గురువారం స్టాక్‌మార్కెట్‌ స్వల్పనష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌, నిఫ్టీలు నష్టాల్లో ఉన్నాయి. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం మార్కేట్‌పై ప్రభావాన్ని చూపలేదు.ఐటీసీ, హెచ్‌యూఎల్‌, ఎన్టీపీసీ,ఐసీఐసీఐ బ్యాంకు… తదితర షేర్లకు మదుపర్లనుంచి ఆదరణ లభిస్తోంది.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

సదాశివపేట: మెదక్‌ జిల్లా సదాశివపేట పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. చక్కెర కర్మాగారం వద్ద రోడ్డుపై నడిచివెళుతున్న నాగయ్యను (50) వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అతను అక్కడిక్కకడే మృతిచెందాడు.

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంపై విచారణ

నెల్లూరు: నెల్లూరులో జరిగిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం పై రైల్వే అధికారులు గురువారం, శుక్రవారం విచారణ జరపనున్నారు. ఉదయం పదిగంటల నుంచి నెల్లూరు రైల్వే అతిధిగృహంలో విచారణ ప్రారంభం కానుంది. ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్షసాక్షులు, ప్రయాణీకులు, బాధితుల బంథువులు…