Tuesday, 10 November 2026

హైదరాబాద్

రాష్ట్రానికి గెయిల్‌ నుంచి గ్యాస్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వానికి కరెంటు కష్టాలు తీరే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి 2.5 స్టాండర్ట్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ ఇచ్చేందుకు గెయిల్‌ సంస్థ అంగికరించింది. ఆ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి జరిపిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి…

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేష్‌ఖన్నా కన్నుమూత

ముంబయి, జూలై 18 : బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేష్‌ఖన్నా (69) కన్నుమూశారు. బాంద్రాలోని తన నివాసంలో తీవ్ర అనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం మరణించారు. గత 20 రోజులుగా ఆయన ఎటువంటి ఆహారాన్ని తీసుకోవడం లేదు. డింపుల్‌ కపాడియా, ట్వింకిల్‌…

కేసీఆర్‌ వ్యాఖ్యలు మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో భాగమే: తెదేపా

హైదరాబాద్‌: తెలంగాణ వస్తుందంటూ తెరాస అధినేత కేసీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్‌తో పార్టీ చేసుకున్న మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో భాగమేనని తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

ఎన్నికల్లో గెలుపొందిన వారికి ఘన సన్మానం

పెద్దపల్లి: అసెంబ్లీ, పార్లమెంట్‌, యువజన స్థాయి ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు పట్టణంలోని ఐబీ అతిథి గృహంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోటిరెడ్డి, సురెందర్‌రావు, సజ్జాద్‌, రవి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని

రాజేశ్‌ఖన్నాకు తీవ్ర అస్వస్థత

ముంబయి: బాలీవుడ్‌ నటుడు రాజేశ్‌ ఖన్నా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన ఖన్నా లీలావతి ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం ఖన్నా పరిస్థితి విషమించడంతో ఆయన్ని హుటాహుటీన ఆస్పత్రికి…

కొత్త మద్యం విదానాన్ని సమర్థించిన హైకోర్టు

హైదరాబాద్‌: ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన మద్యం విధానాన్ని (లాటరీ) రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. కొత్త మద్యం విధానాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర హైకోర్టులో దాఖలైన మూడు వేర్వేరు పిటీషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.

జూబ్లీహాల్లో సీఎల్పీ భేటీ

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం జూబ్లీహాల్లో సమావేశమైంది. ఈ సందర్భాంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విందు ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌ విధానం గురించి సభ్యులకు వివరించనున్నారు. నమూన ఓటింగ్‌ కూడా నిర్వహిస్తారు.

కరెంట్‌ కోతలకు నిరసనగా…టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

పెద్దపల్లి: కరెంటు కోతలకు నిరసనగా గురువారం టీడీపీ ఎమ్మెల్యే విజయరమణారాఆవు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి మండలంలోని రైతులందరు ఐబీ అతిథి గృహం నుంచి భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు.అర్డీవో కార్యాలయం ముందు బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

టీ20 ప్రాథమిక జట్టులో యువీకి చోటు

న్యూఢిల్లీ: క్యాన్సర్‌ వ్యాధికి విదేవాల్లో చికిత్స చేయించుకొని పూర్తిగా కోలుకున్న యువరాజ్‌సింగ్‌కు ఐసీసీ వర్డల్‌ టీ20 ప్రాథమిక జట్టులో చోటు లభించింది. శ్రీలంకలో సెప్టెంబర్‌ నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ వరల్డ్‌ టీ20కి ప్రాథమిక జట్టును బీసీసీఐ ఈ రోజు…

యూపీఏ ఎంపీలకు సోనియా విందు

ఢిల్లీ: యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ రోజు మధ్యాహ్నం ఎంపీలకు విందు ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో యూపీఏ పార్టీల ఎంపీలకు, మద్దతుదారులకు ఆమె ఢిల్లీలోని ఆశోకా హోటల్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు తృణమూల్‌ ఎంపీలందరూ…