Tuesday, 10 November 2026

హైదరాబాద్

ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో డంవ్‌ స్వాధీనం

కొమరాడ:ఆంధ్రా బడిశా సరిహద్దులో ఒడిశా పోలీసులు మావోయిస్టుల డంవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డంవ్‌లో 6 మందుపాతరలు, ఒక నాటుతుపాకీ, రెండు రౌండ్ల తూటాలు, రెండుఎలక్ట్రానిక్‌ డిటొనేటర్లు, వైర్లు లభ్యమయినట్లు రాయగడ జిల్లా ఏఎస్పీ రవినారాయణషి తెలియజేశారు.

పరిశ్రామిక రంగంలో మీడియా పాత్ర కీలకం

గోదావరిఖని: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పారిశ్రామిక రంగంలో మీడియా పాత్రను గురించి ఎన్టీపీసీ జ్యోతి నగర్‌ మిలీనియం హల్‌లో బుధవారం జాతీయ సెమినర్‌ను నిర్వహించారు. ఈ సెమినర్‌ను ఎన్టీపీసీ పీఎం వైవీరావు ప్రారంభించారు. ప్రాజాస్వామ్యానికి పత్రికలు పట్టుకొమ్ములని ఆయన ఉధ్ఘటించారు.…

రెండు లారీలు ఢీకొని 5గురి మృతి

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలమూరు మండలం జొన్నాడ వంతెన వద్ద ఎదురెదురుగా వస్తున్న ఇసుక లారీ, సిమెంట్‌ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలు కాల్వలోకి పడిపోయాయి. దీంతో…

ఐఎస్‌ఎస్‌కు చేరిన సునీత

హ్యూస్థన్‌: భారత-అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ అంతర్జాతీయ అంతరీక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)ను చేరుకున్నారు. ఆమె మరోర వ్యోమగాములతో కలిసి మంగళవారం తమ సోయజ్‌ వ్యోమనౌకను విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తో అనుసంధానం చేశారు. ఈ కేంద్రంలో వారు…

ప్రైవేటు బస్సుల పై కోరాడా

హైదరాబాద్‌ : ప్రైవేటు ట్రావెల్స్‌పై రవాణా శాఖ అధికారులు దాడులు కోనసాగుతున్నాయి. బుధవారం ఉదయం ఎల్గీనగర్‌ వద్ద ఆర్టీఏ అధికారులు తనీఖీలు చేపట్టి నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న ఆరు ప్రైవేటు బస్సులను సీజ్‌ చేశారు.

ఇందిరమ్మ బాట రెండో విడతపై నేడు తుది నిర్ణయం

హైదరాబాద్‌: ఇందిరమ్మ బాట రెండో విడతను ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిన్న తన కార్యాలయ అధికారులతో ఈ అంశంపై చర్చించారు. అయితే తేదీలు ఖరారు చేయలేదు.

ట్రైఫెడ్‌ చైర్మన్‌గా సూర్యనాయక్‌

ఢిల్లీ: భారత గిరిజన మార్కెటింగ్‌ సమాఖ్య ట్రైఫెడ్‌ చైర్మన్‌గా ఎం.సూర్యనాయక్‌ నియమితులయ్యారు. చింతపండుతో పాటు 13 ఆటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు ట్రైఫెడ్‌ నూతన చైర్మన్‌ ఎం.సూర్యనాయక్‌ తెలిపారు. గిరిజనుల ఆర్థిక ప్రయోజనాలు పరిరక్షించడమే…

రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో నేడు సీఎల్పీ భేటీ

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం నేడు సమావేశం కానుంది. జూబ్లీహాల్లో జరుగనున్న ఈ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎమ్మేల్యేలకు విందు ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌ విధానం గురించి సభ్యులకు వివరించనున్నారు. నమూనా ఓటింగ్‌…

ముఖ్యమంత్రికి విద్యుత్‌ సమస్యపై కేసీఆర్‌ బహిరంగ లేఖ

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి తెరాస అధినేత కేసీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రైతులకు విద్యుత్‌ అందించే విషయంలో ప్రభుత్వం వివక్ష ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కృష్ణా డెల్టా రైతుల కోసం శ్రీశైలం,…

ప్రమాదంలేదని తెల్సిన జాలర్లపై కాల్పులు జరిపారు

దుబాయి : భారతీయ మత్స్యకారులపై అమెరికా నేవీ దళాలు జరిపిన కాల్పుల ఘటనపై యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌ అధాకారులు స్పందించారు. జాలర్ల బోట్‌ తమ హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో కాల్పులు జరిపినట్లు అమెరికా నేవీ చేస్తున్న వాదనలను తప్పుబట్టారు. ఆ…