Tuesday, 10 November 2026

హైదరాబాద్

ప్రణబ్‌ న్యాయం చేయగలరు: మేకపాటి

హైదరాబాద్‌: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ బలపరిచిన అభ్యర్థులకే తమ  ఓటు అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యాంగ అధినేతగా ప్రణబ్‌ముఖర్జీ అందరికీ న్యాయం చేస్తారని నమ్మకం ఉందన్నారు. దేశ ప్రయోజనాల…

కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే మైనార్టీల అభివృద్ధి: డీఎస్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మైనార్టీలు అభివృద్ధి చెందారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్‌ అన్నారు. గాంధీభవన్‌లో ఈ రోజు నిర్వహించిన పీసీసీ రాష్ట్రస్థాయి మైనార్టీల సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర మంత్రులు మాణిక్య…

మైనార్టీల అభివృద్దికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంది

హైదరాబాద్‌: రాష్ట్రంలో మైనార్టీల అభివృద్దికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని పిసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌ అన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన పిసీసీ రాష్ట్రస్థాయి మైనార్టీల సమావేశంలో రాష్ట్ర మంత్రులు మాణిక్య వరప్రసాద్‌, అహ్మదుల్లా, మాజీ మంత్రి షబ్బీర్‌…

ప్రణబ్‌కు ఓటేయాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయం

హైదరాబాద్‌:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొననుంది. ఈ మేరకు యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీకే ఓటేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ గురువారం జరగనుంది.

విజయవాడలో కారీరీష్టి యాగం

విజయవాడ: వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధింగా పండేందుకు తిరుమల తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో విజయవాడలో కారీరీష్టి యాగం విజయవాడలో నిర్వహిస్తున్నారు. నగరంలో టీటీడీ కల్యాణమండపం మూడు రోజుల పాటు ఈ యాగం చేస్తారు. ఇప్పటికే తిరుమల, విజయనగరంలో…

మూడో రోజుకు చేరిన తెదేపా మహాపాదయాత్ర

ఏలూరు: పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాలో విస్తరించి ఉన్న  కొల్లేరు పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన మహా పాదయాత్ర మూడో రోజుకు చేరింది. తెదేపా ఎమ్మెల్యేలు కలువపూడి శివ, చింతమనేని ప్రభాకర్‌, జయమంగళ వెంకటరమణలు మొండుకోడు,  కోటేశ్వరదుర్గాపురం, తమ్మరగూడెం,…

కురియస్‌ మ్యాథ్యూస్‌ ఘరానా మోసం

రంగారెడ్డి: దుండిగల్‌లో డాన్‌బాస్కో పాఠశాల డైరెక్టర్‌ కురియస్‌ మ్యాథ్యూస్‌ ఘరానా మోసానికి పాల్పడ్డారు. విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో రూ. 4 కోట్లు వసూలు చేసి మ్యాథ్యూస్‌ పరారయ్యారు. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌కు మ్యాథ్యూస్‌ పాఠశాలను విక్రయించినట్లు…

ప్రబోధానుసారం ఓటేస్తే సంగ్మా గెలుస్తారు

హైదరాబాద్‌:  తెలంగాణ నేతలంతా ప్రబోధానుసారం ఓటేస్తే రాష్ట్రపతి ఎన్నిల్లో సంగ్మా గెలుస్తారని నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ వ్యతిరేకి అయిన ప్రణబ్‌ను ఓడించేందుకు తామంతా కృషి చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రణబ్‌ను ఓటు వేసే నేతలంతా…

ప్రజాస్వామ్యదేశంలో నేతలు సహనంతో ఉండాలి: కిరణ్‌

హైదరాబాద్‌: ప్రజాస్వామ్యదేశంలో ప్రజా జీవితంలో ఉండే నాయకులు సహనంతో ఉండాలని, హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేయరాదనిమంత్రి టీజీ వెంకటేశ్‌ను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యనించారు. ప్రజలను నడిపించాల్సిన రాజకీయ నాయకులే హింసను ప్రోత్సహిస్తే ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే…

సమాచారశాఖ పనితీరుపై సీఎం అసంతృప్తి

హైదరాబాద్‌: సమాచారశాఖ పనితీరుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందిరమ్మబాట షెడ్యూల్‌లో మంత్రుల పర్యటనను ముద్రించడంలో అలసత్వం వహించినందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ శాఖ పనితీరు మెరుగు పరుచుకోవాలని అన్నారు.