మంత్రి వ్యాఖ్యలు హీన రాజకీయాలకు నిదర్శనం:జేపీ
విశాఖపట్నం:ఐఏఎస్ అధికారులపై మంత్రి టీజీ వెంకటేశ్ వ్యాఖ్యలు క్షీణ,హీన రాజకీయాలకు నిదర్శమని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు.మంత్రి హోదాలో ఉంటూ శాసనసబలో తప్పుచేసే ఐఏఎస్‌లపై చర్చించి తగు చర్యలు తీసుకోవలసిన మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు…
