Monday, 9 November 2026

హైదరాబాద్

ఏపీ జెన్‌కో ఉద్యోగాల కోసం నకిలీలు

ఖమ్మం:  ఏపీ జెన్‌కో ఉద్యోగాల్లో చేరెందుకు భారీగా నకిలీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు దారుల్లో 350 మంది నకిలీ ఐఐటీ సర్టిఫికెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  వీరిపై క్రిమినల్‌ కేసులు నమోదు  చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. గత…

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి గోపాలకృష్ణ నిరాకరణ

న్యూఢిల్లీ:ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానకి పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ నిరాకరించారు.అభ్యర్థిత్వంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి వెనక్కి తగ్గడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా హమీద్‌ అన్సారీని యూపీఏ నిన్న ప్రకటించింది మరోవైపు అభ్యర్థి…

ఉపాధి పథకంతో చేనేత రంగం అనుసంధానం:సీఎం కిరణ్‌

తూర్పుగోదావరి: చేనేత కాలనీలో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి పర్యటించారు. ఇక్కడ మాట్లాడుతూ చేనేత రంగాన్ని జాతీయ ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసేందుకు కేంద్రంతో చర్చిస్తానని అన్నారు. 700 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

లింక్‌ తెగి బోగీలను వదిలి వెళ్లిన గూడ్స్‌

కర్నూరు: లింక్‌ తెగిపోవడంతో బోగీలను వదిలిపెట్టి గూడ్స్‌ రైలు వెళ్లిపోయిన ఘటన కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడులో చోటుచేసుకువది. కర్నూలు రైల్వే స్టేషన్‌ దాటిన అనంతరం గూడ్స్‌ రైలు లింక్‌ తెలిపోయింది. దీంతో 15 బోగీలు రైలు నుంచి వేరుపడ్డాయి.…

నాగాలాండ్‌లో స్వల్ప భూప్రకంపనలు

కోహిమ:నాగాలాండ్‌లో పలుచోట్ల స్వల్ప భూకంపం చోటుచేసుకుంది.దీని తీవ్రత రిక్టర్‌స్కూల్‌పై 5.5గా నమోదైంది.కోహిమకు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

ఇద్దరు వ్యక్తులను హత్యచేసిన గుర్తుతెలియని వ్యక్తులు

మదనపల్లి: మదనపల్లి మండలంలోని చిన్నాయన చెరువు పల్లెలో శనివారం రాత్రి సుధాకర్‌ రెడ్డి(40), లక్ష్మినారాయణ(28) దారుణ హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన రామకృష్ణరెడ్డికి సుధాకర్‌రెడ్డికి మధ్య వివాదం ఉంది. ఈ నేపథ్యంలో  రామకృష్ణరెడ్డి మూడు రోజుల క్రితం…

పితాని నివాసంలో మంత్రుల కమీటీ సమావేశం

హైదరబాద్‌: రాష్ట్రంలో ఇటివల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ఓటమి చవి చూడటంతో ఓటమికి గల కారాణాలను విశ్లేషించటానికి మంత్రి పితాని సత్యనారాయణ నివాసంలో మంత్రు కమిటి భేటి అయింది. ఈ సమావేశానికి గీతారెడ్డి, రఘవీరారెడ్డి, శైలజనాథ్‌,…

ఆరోగ్యశ్రీ రోగులను పరామర్శించిన సీఎం

అమలాపురం:తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిసున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అమలాపురం కిమ్స్‌ అసుపత్రిని సందర్శించారు.ఆసుపత్రిలో ఏర్పాటు చేసిని కార్యక్రమంలో పాల్గొని ఆరొగ్యశ్రీ రోగులను పరామర్శించారు.కిమ్స్‌ వైద్య విద్యార్థులతో కాసేపు సీఎం ముచ్చటించారు. అనంతరం ఆయన బండారులంకలో ఏర్పాటు చేసిన చేనేత కార్మికులతో…

బ్యాంకు సొమ్ము రూ.కోటిన్నర స్వాదీనం

విశాఖపట్నం:విశాఖపట్నం సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సీతంపేట శాఖలో గల్లంతైన సుమారు కోటిన్నర(1,48,99,000)రూపాయల నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.ఆ బ్యాంకు ఉద్యోగి అభయానంద్‌ పాశ్వాస్‌ను నిందితుడిగా గుర్తించారు.ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ పూర్ణచంద్రరావు వివరాలు…

చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు

విశాఖ:ఒడిశా నుంచి తెలంగాణ,దక్షిణ కోస్తాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పడీన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది.దీనికి తోడు జార్ఖండ్‌ నుంచి ఒడిశా మీదుగా ఉత్తరాంద్ర వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడింది.వీటి ప్రభావం వల్ల రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు…