Monday, 9 November 2026

హైదరాబాద్

ముందు తెలంగాణపై తేల్చాకే

విజయమ్మ మా గడ్డపై అడుగుపెట్టాలి వైఎస్సార్‌సీపీ సిరిసిల్ల పర్యటన ఓ రాజకీయ డ్రామా సీమాంధ్ర నాయకత్వాన్ని ప్రజలు సహించరు : కేటీఆర్‌ హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న విషయంపై ఆదివారం…

ఉప రాష్ట్రపతి పదవికి యూపీఏ అభ్యర్థిగా హమీద్‌ అన్సారీ

ఢిల్లీ:ఉపరాష్ట్రపతి పదవికి యూపీఏ అభ్యర్థిగా హమీద్‌ అన్సారీ పేరు ఖరారైంది.ప్రధాని నివాసంలో ఇవాళ యూపీఏ బాగస్వామ్య పక్షాలు సమావేశమై ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై తీవ్రంగా చర్చించాయి.చర్చల అనంతరం అన్సారీ పేరును ఖరారు చేసినట్లు యూపీఏ వర్గాలు వెల్లడించాయి.రాజ్యసభ ఛైర్మన్‌గా…

అంగారకయాత్రకు రంగం సిద్ధం

మైసూర్‌: అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది నవంబరుకల్లా భారత్‌ అంగారకయాత్ర చేపడుతుంది, ఇస్రో ఛైర్మన్‌, స్పేన్‌ డిపార్ట్‌మెంట్‌ సక్రెటరీ అయిన కె. రాధాకృష్ణన్‌ ఈ విషయం స్పష్టలం చేశారు. అంగారకయాత్రపై ఎంతో అధ్యయనం జరుగు తోందన్నారు.…

ముఖ్యమంత్రి పదవిని కోరుకోవటం లేదు:జానారెడ్డి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి పదవిని కోరుకోవటం లేదని కాంగ్రెస్‌నేత జానారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటమే ముఖ్యమని రాష్ట్రపతి ఎన్నికను తెలంగాణకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రజా సంఘాల జేఏసీ ఆయనను కలసి విన్నవించింది. అయితే దీనిపై తాము ఆలోచించి నిర్ణయం…

బ్యాంక్‌ కుంభకోణాన్ని ఛేదించిన పోలీసులు

విశాఖపట్నం:విశాఖలోని సీతంపేట సెంట్రల్‌ బ్యాంక్‌లో జరిగిన కుంభకోణాన్ని పోలీసులు చేదించారు.బ్యాంకులో పనిచేసే ఉద్యోగిని అరెస్టు చేసి కోటి 50 లక్షల రూపాయల నగదును స్వాదీనం చేసుకున్నారు.

హస్తకళల అభివృద్ధికి లేపాక్షి కృషి: జస్టిన్‌ఘోష్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో హస్తకళల అభివృద్ధికి లేపాక్షి తరహా కేంద్రాలు ఎంతగానో కృషి చేస్తున్నాయని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ పినాకినీ చంద్రఘోష్‌ అన్నారు. హైదరాబాద్‌ గన్‌ఫౌండ్రీలో ఉన్న లేపాక్షి హస్తకళల కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. అక్కడ…

తొలి తెలుగు చరిత్ర మహసభలు ప్రారంభం

లండన్‌:ప్రపంచ తెలగు చరిత్ర మహసభలు ఈ రోజు లండన్‌లో ప్రారంభమయ్యాయి.బ్రిటిష్‌ మ్యూజియంలో ఈ మహసభలను బ్రిటన్‌ విదేశాంగమంత్రి ఆలిస్టర్‌భట్‌ ప్రారంభించారు.కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి,రాష్ట్ర మంత్రి బుద్దప్రసాద్‌,ఎంపీ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

లేపాక్షి సందర్శించిన హైకోర్టు సీజే

హైదరాబాద్‌:రాష్ట్రంలో హస్తకళల అభివృద్దికి లేపాక్షి తరహ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని హైకోర్టు తాత్కాలిక ప్రదాన న్యాయమూర్తి జస్టిస్‌ పినాకినీ చంద్ర ఘోష్‌ అన్నారు.హైదరాబాద్‌ గన్‌ఫౌండ్రీలో ఉన్న లేపాక్షి హస్తకళల కేంద్రాన్ని ఆయన ఈరోజు సందర్శించారు.అక్కడి కళాఖండాలను పరిశీలించారు.వాటి పనితనాన్ని…

హలీవుడ్‌ ప్రముఖ నిర్మాత రిచర్డ్‌ జానుక్‌ కన్నుమూత

కాలిఫోర్నియా:హలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత ట్వంటాయత్‌ సెంచరీ ఫాక్స్‌ కంపెనీకి ఒకప్పటి యజమాని రిచర్డ్‌ గుండెపోటుతో కన్నుమూశారు.ఆయన స్వగృహంలో బీవర్లీహిల్స్‌లోని ప్రముఖ నిర్మాణసంస్థ ట్వంటీయత్‌ ఫాక్స్‌ సెంచరీ యజమాని డారిల్‌ జానుక్‌ కుమారుడైన రిచర్డ్‌ 28 ఏళ్ల వయసులో కంపెనీ…