Saturday, 7 November 2026

ఉప రాష్ట్రపతి పదవికి యూపీఏ అభ్యర్థిగా హమీద్‌ అన్సారీ

ఢిల్లీ:ఉపరాష్ట్రపతి పదవికి యూపీఏ అభ్యర్థిగా హమీద్‌ అన్సారీ పేరు ఖరారైంది.ప్రధాని నివాసంలో ఇవాళ యూపీఏ బాగస్వామ్య పక్షాలు సమావేశమై ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై తీవ్రంగా చర్చించాయి.చర్చల అనంతరం అన్సారీ పేరును ఖరారు చేసినట్లు యూపీఏ వర్గాలు వెల్లడించాయి.రాజ్యసభ ఛైర్మన్‌గా అన్సాన సమర్థవంతంగా పనిచేశారని ఈ సందర్భంగా యూపీఏ భాగస్వామ్య పక్షాలు పేర్కొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *