7కేజీల వెండి అపహరణ
అనంతపురం: బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి ఏడు కేజీల వెండి అపహరణకు గురైన ఘటన పామిడి మండల రామరాజుపల్లెలో చోటుచేసుకుంది.ఆదిలాబాద్కు చెందిన ఓ వ్యక్తి బస్సులో చెన్నై వెళ్తున్నాడు. రామరాజుపల్లె సమీపంలో ఉన్న రవితేజ హోటల్…
అనంతపురం: బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి ఏడు కేజీల వెండి అపహరణకు గురైన ఘటన పామిడి మండల రామరాజుపల్లెలో చోటుచేసుకుంది.ఆదిలాబాద్కు చెందిన ఓ వ్యక్తి బస్సులో చెన్నై వెళ్తున్నాడు. రామరాజుపల్లె సమీపంలో ఉన్న రవితేజ హోటల్…
గౌహతి: అసోంలోని గౌహతి నగరంలో ఓ బార్ ముందు అందరూ చూస్తుండగానే మైనర్ బాలిక దుస్తులు చించివేసి లైంగింక వేధింపులకు పాల్పడిన ఘటనలో నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పరిశీలించిన పోలీసులు…
కరీంనగర్, సుల్తానాబాద్: మండలంలో కాట్లపల్లి గ్రామంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి సాయిరాం రైస్ మిల్లు కుప్పకూలింది. ఈ సమయంలో మిల్లులో కుప్పకూలింది. ఈ సమయంలో మిల్లులో ఎవరూ లేకపోవంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో…
అదనపు సీట్లు కేటాయించండి ఎంసీఐని ఆదేశించిన హైకోర్టు హైదరాబాద్, జూలై 13 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంతంలోని మెడికల్ కళాశాలల్లో అదనపు సీట్ల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో హైకోర్టు శుక్రవారం సంచలనాత్మక తీర్పును ఇచ్చింది. తెలంగాణ…
బాలాసోర్, జూలై 13 (జనంసాక్షి) : భారత్ శుక్రవారం ఖండాంతర క్షిపణి అగ్ని-1ను విజయంతంగా పరీక్షించింది. దీని లక్ష్య దూరం 700 కిలోమీటర్లు. ఇది అణు ఆయుధాలు మోసుకుపోగలదు. ఒరిస్సా, వీలర్ ఐలండ్ నుంచి ఆర్మీ కోసం ఈ…
హైదరాబాద్, జూలై 13 (జనంసాక్షి) : తెలంగాణను నిండా ముంచేందుకే పోలవరం నిర్మిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. శుక్రవా రంనాడు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల…
హెచ్ఆర్సీ షాక్ శ్రీఆయన హయాంలో జరిగినవన్నీ బూటకపు ఎన్కౌంటర్లే బాధితులకు పరిహారం చెల్లించాలి ఫేక్ ఎన్కౌంటర్ల పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సంచలన తీర్పు వెలువరించింది గ్రేహౌండ్స్ ఐజీ సీపీ సీతరామాంజనేయులకు ఊహించని షాక్ తగిలింది. ఆయన…
లాహోర్: పాకిస్థాన్లో వీవీఐపీ సంస్కృకి చరమగీతం పాడాలంటూ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ లాహోర్ హైకోర్టులో గురువారం ఒక పిటిషన్ దాఖలు చేశారు. వీవీఐపీ సంస్కృతిని వలసవాద యుగం నాటి ఉత్తరదాయితంగా ఆయన అభివర్ణించారు. పాక్ రాజ్యాంగం.…
బీరుట్: హమా ప్రాంవతంలోని ట్రెమ్సే గ్రామంపై సిరియా ప్రభుత్వ బలగాలు యుద్ద ట్యాంకులు, హెలికాప్టర్లలతో దాడి చేసి 200 మందికి పైగా ప్రజలను చంపేశాయని ఆ దేశ ప్రతిపక్ష వర్గాలు తెలిపాయి. సైనికులు కొన్ని కుటుంబాలను ఊచకోత కోశాయని…
వాషింగ్టన్: అమెరికా ప్రథమ పౌరురాలు మిషెల్ ఒబామాను కాల్చేస్తా నంటూ బెదిరింపులు వచ్చాయి. అదీ సాక్షాత్తు వైట్హౌస్ రక్షణ దళంలో విధులు నిర్వర్తించిన ఓ పోలీస్ అధికారి నుంచే. దీంతో ఉలిక్కి పడ్డ భద్రతా అధికారులు దీనిపై దర్యాప్తుకు…