Monday, 9 November 2026

హైదరాబాద్

హుక్కా సెంటర్‌ యజమాని అరెస్టు

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌లో హుక్కా సెంటర్‌ యజమాని కలీంను పోలీసులు అరెస్టు చేశారు. బాకీ ఉన్నాడని ఇంటర్‌ విద్యార్ధిని నిర్భంధించినందుకు  కలీంను అరెస్టు చేశారు. గత రెండు రోజులుగా పోలీసులు హుక్కా సెంటర్లు, పబ్‌లపై దాడులు నిర్వహించి తనిఖీలు…

ఎర్రచందనం అక్రమ రవాణా పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌:ఎర్రచందనం అక్రమ రవాణాపై శంకర్‌రావు వేసిన పిటిషన్‌ పై విచారణను హైకోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది.ఎర్రచందనం అక్రమ రవాణాలో సీఎం పాత్రపై దర్యాప్తు చేయాలని మాజీ మంత్రి శంకర్‌రావు పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే.

సీపీడీసీఎల్‌ సీఎండీతో చిన్నపరిశ్రమల అసోసియేషన్‌ నేతల భేటీ

హైదరాబాద్‌: సీపీడీసీఎల్‌ సీఎండీ అనంతరాముతో చిన్నపరిశ్రమల అసోసియేషన్‌ నేతలు నేడు భేటీ అయ్యారు. విద్యుత్‌ సరఫరా చేయకపోతే పరిశ్రమలు మూసివేస్తామని, ఆందోళన చేస్తామని చిన్న పరిశ్రమల అసోసియేషన్‌ ఆయనకు తెలియజేసింది. రెండ్రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చిన్న పరిశ్రమల అసోసియేషన్‌…

ఎంబీబీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల

రాష్ట్రంలోని నాలుగు అన్‌లైన్‌ కేంద్రాల్లో… ఈ నెల 20 నుంచి 27 వరకు మొదటి విడుత కౌన్సిలింగ్‌ ఎన్టీఅర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం : రాష్ట్రలోని మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్లకు…

ఓయూ,కేయూ పరిధీలోని 55సీట్లు పెంచాలి: హైకోర్టు

హైదరాబాద్‌: ఓయూ, కాకతీయ మెడికల్‌ కాలేజీల్లో 55 సీట్లు చొప్పున పెంచాలని హైకోర్టు వ్యాఖ్యనించింది.  మెడికల్‌ సీట్ల పెంపుపై రెండ్రోజుల్లో నిరణయం ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది.  నెలలోగా ఓయూ, కేయూ పరిధిలోని కళాశాలల లోటుపాట్లు సరిదిద్దాలని న్యాయస్థానం సూచించింది.

గ్రేహౌండ్స్‌ ఐజీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ షాక్‌

హైదరాబాద్‌ : నేషనల్‌ హ్యూమన్‌రూట్స్‌ కమిషన్‌ గ్రేహౌండ్స్‌ ఐజీ సీతారామాంజనేయులుకు షాక్‌ ఇచ్చింది. గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు చేసిన ఎన్‌కౌంటర్లని బూటకమేనని హెచ్‌ఆర్‌సీ వాఖ్యనించింది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహరం ఇవ్వాలని హెచ్‌ఆర్‌సీ…

డెయిరీ ప్రదర్శన ప్రారంభించిన కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు నగరంలోని హైటెక్స్‌లో డెయిరీ షో ప్రారంభించారు. పాడి పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలను ఈ ప్రదర్శనలో ఉంచారు.

ప్రణబ్‌ముఖర్జీతో సబ్బం హరి సమావేశం

న్యూఢిల్లీ: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీతో ఎంపీ సబ్బం హరి భేటీ అయ్యారు. సబ్బంతోపాటు కేంద్ర మంత్రి నారాయణ స్వామి కూడా ప్రణబ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వీరు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రపతి…

తెలంగాణ మెడికల్‌ సీట్ట కోసం మెడికల్‌ జేఏసీ ఆందోళన

హైదారాబాద్‌: తెలంగాణ మెడికల్‌ సీట్ల కోసం తెలంగాణ మెడికల్‌ జేఏసీ ఆందోళన బాట పట్టింది. మెడికల్‌ సీట్లు పెంచాలంటూ శుక్రవారం గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఒక రోజు దీక్ష చేపట్టింది. ఈ దీక్షను తెలంగాణ రాజకీయ జేఏసీ కోదండరాం…

గుంటూరులో మాజీ జడ్పీటీసీ హత్య

గుంటూరు:ఏడు రోజుల క్రితం అదృశ్యమైన జిల్లా పరిషత్‌ మాజీ సభ్యుడు కొలగాని ప్రసాద్‌ దారుణ హత్యకు గురయ్యాడు.అతని మృతదేహన్ని రేపల్లే మండలం మారుతోట వద్ద పోలీసులు ఈ ఉదయం గుర్తించారు.డబ్బు నగల కోసం మరో వ్యక్తితో కలిసి ఆయన…