Monday, 9 November 2026

హైదరాబాద్

జగన్‌ కేసులో నిందితుల బెయిల్‌పై వాదనలు వాయిదా

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందింతులు దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌లపై వాదనలను నాంపెల్లిలోని  సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న విజయరాఘవ బెయిల్‌పై వాదనలను ఈ నెల 1కి వాయిదా వేస్తోన్నట్టు ఉత్తర్వులు…

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ద:బొత్స

హైదరాబాద్‌:ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు రవాణాశాఖ మంత్రి బోత్స సత్యనారాయణ తెలిపారు.సమ్మె నోటీసు ఇచ్చిన గుర్తింపు కార్మిక సంఘం ఎస్‌ఎంయు కార్మిక సమస్యలపై కాకుండా ఇతర డిమాండ్లును పెట్టడం వల్లే చర్చలు సఫలం కావడం…

బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు మృతి

కర్నూలు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన సంఘటన ఓర్వకల్లు మండలం పూడిచర్లలో  చోటుచేసుకుంది. బస్సు బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై వెళ్తోన్న ఇద్దరు మృతి చెందారు. ఓ పత్రికకు చెందిన విలేకరి వి.ఎల్‌. రవికుమార్‌, ఏఆర్‌ కానిస్టేబుల్‌ నాగశంకర్‌…

పట్టాభికి 27 వరకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ ఫర్‌ సేల్‌ కుంభకోణంలో నిందితుడు మాజీ జడ్జి పట్టాభి రామారావుకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఈ రోజు అధికారులు ఆయనను కోర్టులో హాజరుపరచగా ఈ నెల 27 వరకు రిమాండ్‌ను పొడిగిస్తోన్నట్టు ఉత్తర్వుల్లో…

అధికారుల అలసత్వం కూడా కారణమే: బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యకు ప్రకృతి సహకరించకపోవడంతో పాటు అధికారుల అలసత్వం కూడా కారణమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.  లక్షింపేట ఘటనలో తనపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని బొత్స ఆవేదం వ్యక్తం చేశారు.విద్యుత్‌ విషయంలో భవిష్యత్తులో ఇబ్బందులు…

లండన్‌ ఒలింపిక్స్‌కు సురేశ్‌ కల్మాడీ

ఢిల్లీ: లండన్‌ ఒలింపిక్స్‌కు హాజరయ్యేందుకు సురేశ్‌ కల్మాడీకి అనుమతి లభించింది. పాటియాలా హౌన్‌ కోర్టు ఆయనకు ఈ అనుమతి మంజూరు చేసింది. జూలై 26నుంచి ఆగస్టు 13 వరకు ఆయన  ఒలింపిక్స్‌కి వెళ్లిరావచ్చని న్యాయస్ధానం పేర్కొంది. కామన్‌వెల్త్‌ క్రీడలకు…

రెండు బస్సులు ఢీ

ఆదిలాబాద్‌ : బెల్లంపల్లి వద్ద ఒవర్‌ రైల్వే బ్రిడ్జి పై రెండు బస్సులు ఒక్కదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలు అయ్యాయి. గాయాపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

యూపీలో గ్రామ పంచాయితీ ప్రత్యేక సంచలన చట్టాలు

లక్నో : స్త్రీలు మొబైల్‌ ఫోన్లు వాడకూడదు, ప్రేమ వివాహలు చేసుకోకుడదు, ఒక వేళ చేసుకున్న ఆ ఉళ్లో ఉండకూడదు. ఎక్కడికైన వెళ్లిపొవాలి. నలబై ఏళ్లలోపు మహిళలు పురుషులు తోడు లేకూండా బజారుకు వెళ్లకూడదు. ఇంటి నుంచి బయటకు…

ఓ ప్రజాప్రతినిధినే బెదిరించిన ఇసుక మాఫియా

మహబూబ్‌నగర్‌: ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా ఓ ప్రజాప్రతినిధినే బెదిరించారు. తమ కార్యకలాపాలకు అడ్డు వస్తే దాడులు తప్పవని హెచ్చరించారు.  మక్తల్‌ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డిని ఇసుక మాఫియా బెదిరించింది. దీంతో ఎమ్మెల్యే దేవరకద్ర పోలీసు స్టేషన్‌…

ఉపాధి హామి పథకంకు బిల్లులు చెల్లించలేదని అధికారుల నిర్బంధం

వరంగల్‌: ఉపాధి హామి పథకంకు సంబంధించిన బిల్లులను చెల్లించలేదని అధికారులను నిర్భందించారు నర్సింహులపేట వాసులు. ఎంపీడీవో కార్యలయ సిబ్బందిని గదిలో వేసి బంధించి, బిల్లులు చెల్లిస్తేనే అధికారులను విడుదల చేస్తామని డిమాండ్‌ వ్యక్తం చేశారు.