Friday, 6 November 2026

హైదరాబాద్

అస్సాంలో తగ్గిన వరద ప్రభావం

గువాహతి, జూలై 5 (జనంసాక్షి): అస్సాంలో వరద పరిస్థితి మెరుగైంది. అంటే బ్రహ్మపుత్ర, ఉప నదుల ప్రవాహ ఉధృతి తగ్గింది. నదీజలాల ప్రవాహం సాధారణంగా ఉంది. అయితే జల విధ్వంసం తాలూకు విషాదఛాయంలు ఇంకా వీడలేదు. కాసోమరి గ్రామానికి…

ఇక మానవ రహిత జెట్‌ యుద్ధ విమానం

లండన్‌, జూలై 5 (జనంసాక్షి): పైలెట్‌ లేని జెట్‌ యుద్ధ విమానాలను ప్రవేశం నిజం కాబోతోంది. ఇలాంటి కొత్త విమానాన్ని వచ్చే సంవత్సరం పరీక్షించనున్నట్టు బ్రిటిష్‌ ఏరోస్పేస్‌ ప్రకటించింది. ఇది డ్రోన్‌ అంటే మానవరహిత చిన్న విమానం కాదు.…

రైతాంగాన్ని ఆదుకోండి

శరద్‌ పవార్‌కు విజయమ్మ వినతి న్యూఢిల్లీ,జూలై 5 (జనంసాక్షి): తీవ్ర ఇబ్బందులలో ఉన్న రైతులను ఆదుకోవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైఎస్‌ విజయమ్మ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌ పవార్‌ను కోరారు.…

రాష్ట్ర సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటు

హైదరాబాద్‌: అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రతా పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర సామాజిక భద్రతా బోర్డును ఏర్పాటు చేసింది. బోర్డు ఛైర్మన్‌గా కార్మిక శౄఖమంత్రి, సభ్యకార్యదర్శిగా కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి ఉంటారు. బీసీ సంక్షేమం, సాంఘీక, మైనార్టీ, మత్స్య,…

మహిళల ఫైనల్స్‌లో రద్వాన్‌స్కా

వింబుల్డన్‌: వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో పోలండ్‌ క్రీడాకారిణి రద్వాన్‌స్కా ఫైనల్స్‌లో ప్రవేశించింది. సెమీ ఫైనల్స్‌లో ఆమె జర్మనీకి చెందిన కెర్బర్‌పై 6-3, 6-4తేడాతో విజయం సాధించింది.

ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతికి అనుమతి

హైదరాబాద్‌: ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి నిర్వహిచేందుకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాఠశాలల్లో 8వ తరగతి ప్రారంభించాలంఒటే 40లేదా అంతకన్నా ఎక్కువ మంది విద్యార్థులుండాలి. మూడు కిలో మీటర్ల దూరంలో ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాల…

కందకంలో పురాతన విగ్రహాలు

వేలురు: వేలూరులో పురాతన విగ్రహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎండల కారణంగా స్థానిక కోట చుట్టూ ఉన్న కందకంలో నీరు కొద్ది రోజులుగా ఇంకిపోతుంది. బుధవారం సాయంత్రం కొందరు పర్యాటకులు కందకా4న్ని వీక్షిస్తుండగా కొన్ని విగ్ర:హాలువారి కంటపడ్డాయి. వారు…

మూడోసారి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌: లైసెన్స్‌లు జారీ కాని మద్యం దుకాణాలకు ప్రభుత్వం మరకోమారు దరఖాస్తులను అహ్వానించింది. ఇప్పటీకీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలో 679 మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు పజారీ చేయలేదు. గతంలో వీటిపై వ్యాపారులు ఆసక్తి చూపలేదు. దీంతో 679దుకాణాలను ఆహ్వానిస్తూ…

అధ్యయన కేంద్రపోషకులుగా అమితాబ్‌, కరణ్‌సింగ్‌

లండన్‌: ఇక్కడి ఆక్స్‌ఫర్డ్‌ హిందూ అధ్యయన కేంద్రం పోషకులుగా బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌, భారత సాంస్కృతిక సంబంధాల మండలి అధ్యక్షులుడ, భారత పార్లమెంటు సభ్యుడు కరణ్‌సింగ్‌లు బాద్యతలు స్వీకరించారు. హిందూ సంస్కృతి, మతం, చరిత్ర, కళలు, తదితర…

15 ఏళ్ల విద్యార్థి సోషియల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌

బెంగళూరు, జూలై 5 (జనంసాక్షి): మంగళూరు సెయింట్‌ ఆలోయిసిస్‌ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి తన సొంత సోషియల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్‌ ఏర్పాటు చేసుకున్నాడు. మార్క్‌ జుకర్‌బెర్గ్‌ ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్‌ స్ఫూర్తితో అతడు…