Friday, 6 November 2026

హైదరాబాద్

కొత్త రైలు సర్వీసులు వాయిదా: దక్షిణ మధ్యరైల్వే

సికింద్రాబాద్‌ : కొత్త రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.ఈ మేరకు ఒకయ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 6 నుంచి ప్రారంభం కావల్సిన నాలుగు కొత్త రైలు సర్వీసులను తాత్కాలిక వాయిదా…

తేనేటీగల దాడిలో 100 మందికి గాయాలు

కరీంనగర్‌: సుల్తానాబాద్‌ మండల కేంద్రలోని గర్రెపల్లీ గ్రామంలో బోనాల జాతరలో అపశృతి చోటు చేసుకుంది. బోనాలు తీసుకుని వెళ్తుండగ అకస్మాత్తుగ తేనేటీగలు దాడిచేశాయి. ఈ ఘటనలో సుమారు వంద మందికి పైగ గాయపడ్డారు.

108 సిబ్బంది సమ్మెకు తెర

ఏలూర్‌: ఎట్టా కేలకు 108 ఉద్యోగు సమ్మెకు తెరపడింది. ఎంపి కావూరి సాంబశివరావు, జిల్లా కలెక్టర్‌తో జరిపిన చర్చలు సఫలం అయినాయి. దీనితో సిబ్బంది సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. 108 సిబ్బందిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని…

ఇంజక్షన్‌ వికటించి 3నెలల బాలుడు మృతి

కరీంనగర్‌: గోదావరిఖనిలోని ఐబీ నగర్‌లో దారుణం జరిగింది మూడు నెలల బాలుడుకి సమిప ఆసుపత్రి వైద్యుడు ఇంజక్షన్‌ వేశాడు ఇంజక్షన్‌ వికటించి బాలుడు మరణించాడు. ఆస్పత్రి వైద్యుడి వలనే చనిపోయాడని బందువులు కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు…

ఉప ఎన్నికల్లో ఓటమిపై టీడీపీ ఆరా

హైదరాబాద్‌:ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఉప ఎన్నికల్లో ఓటమికి గల కారాణాలను జిల్లాల వారిగ నేతలతో సమావేశామైన్నారు. నియోజకవర్గ నేతల అభిప్రాయలను ఓటమికి గల కారాణాలను సేకరిస్తున్నారు. 2014లో అధికారమే లక్ష్యంగ ముందుకేళ్ళలని సమావేశంలో చర్చించినట్లు ఆ పార్టీ నేత…

ఈ నెల 9నుంచి విద్యాపక్షోత్సవాలు:సీఎం

హైదరాబాద్‌:రాష్ట్రంలో 9నుంచి 21వరకు విద్యాపక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని,ఇందుకు అవసరమైన అన్ని చర్యలను క్షేత్ర స్థాయిలో తీసుకోవాలని సీఎం ఆదేశించారు.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు సచివాలయంలో విద్యాపక్షోత్సవాలు,మాద్యవిక,ప్రాధమిక విద్యాశాఖల తీరుతెన్నులు వంటి అంశాలను సమీక్షించారు.మంత్రులు పార్థసారధి,శైలజానాథ్‌,సహ ఇతర ఉన్నతాదికారులు పాల్గొన్నారు.రాష్ట్రంలో బడి…

శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఖరారు

ముంబయి: శ్రీలంక పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ఖరారు చేసింది. ఈ పర్యటనలో  భారత జట్టు ,శ్రీలంకలో ఒక టీ20,5 వన్డేల మ్యాచ్‌లు ఆడనున్నారు.  భారత జట్టుకు ధోని సారధ్యంలో వైస్‌ కేప్టేన్‌గా గౌతమ్‌ గంభీర్‌ ఎన్నికయ్యారు. సెహ్వాగ్‌,…

కోళ్ళఫారంపై గ్రామస్తుల దాడి

విజయనగరం: .చీపురుపల్లీమండలంలోని కర్లాం గ్రామంలో దుర్వాసన వస్తుందంటు గ్రామస్తులు కోళ్ళఫారం పై దాడి చేశారు. ఈ దాడిలో భారీగా ఆస్తినష్టం సంభవించింది 7లక్షలకు పైగా కోళ్ళు చనిపోయాయి. కోళ్ళఫారంకి విద్యుత్‌ సరాఫరా నిలిపివేశారు.

మరిన్ని సంక్షేమ కార్యక్రమాల అమలుకు రంగం సిద్దం

హైదరాబాద్‌:ప్రస్తుతం ఉన్న సంక్షేమ,అభివృద్ది కార్యక్రమాలకు మెరుగులు దిద్దుతూనే మరిన్ని కొత్త కార్యక్రమాలను తెచ్చేందుకు రంగం సిద్దమవుతోంది.మంత్రి ఆనం నివాసంలో సమావేశమైన మంత్రుల కమిటీ ఈ విషయమై చర్చించింది.ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమాల్లో లోపాలను అధిగమించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్‌ పార్టీని గ్రామస్థాయినుంచి…

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ కోసం కోర్టులో వేసిన పిటిషన్‌ను ఈ రోజు హైకోర్టు కోట్టివేసింది. జగన్‌ ఒక పార్టీకి అధ్యక్షుడు, ఎంపీ అయినందువలన సాక్షులను ప్రభావితంచేసే ఆవకాశం ఉన్నందున బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేశారు.