Friday, 6 November 2026

హైదరాబాద్

ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

వరంగల్‌: జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భిక్షపతి, రాజయ్య, వినయ్‌ బాస్కర్‌ జిల్లా ఆస్పత్రి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవిస్తామని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించాలని అనుభవం కలిగిన సిబ్బందిచే రోగులకు నాణ్యమైన…

రాఘవులు నారాయణకు లేఖ

హైదరాబాద్‌ : వామపక్షాలకు ప్రజల్లో ఉన్న పట్టును నిలుపుకునేందుకు రానున్న స్థారిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు ఉమ్మడి పోరు సాగించాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర కమిటీ సమావేశంలో తీసుకొన్న…

ధరల నియంత్రణకు చర్యలు చేపట్టండి:సీఎం

హైదరాబాద్‌:రాష్ట్రంలో పెరిగిన నిత్యావసరాల ధరల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి మిన్నీ మ్యాథ్యూను ఆదేశించారు.దరల నియంత్రణ కమిటీతో వీలైనంత త్వరగా సమావేశం నిర్వహించాలని సూచించారు.నిత్యావసర వస్తువులు నల్లబజారుకు తరలించి దరలు…

నిత్యవసర ధరల నియంత్రకు చర్యలు తీసుకోవాలని

హైదరాబాద్‌: రాష్ట్రంలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో నిత్యవసర సరుకులను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి ధరలు పెరిగేల చేసేవారిపై నిఘ ఉంచి బ్లాక్‌ మార్కెట్‌కు తరలకుండ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సీఎస్‌ మిన్నీ…

రైతు సమస్యలను పరిష్కారించాలని ప్రధానమంత్రిని కలిసాం:వైకాపా

ఢిల్లీ: రాష్ట్రంలో రైతులు ఎదుర్కోంటున్న సమస్యలను త్వరగా పరిష్కారించాలని రైతులకు రుణాలు సకాలంలో అందటంలేదని విత్తనాలు ఎరువులు ఫ్రభుత్వ అసమర్థత వలన రైతులకు సకాలంలో అందక పోవటం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్వామినాథన్‌ సీపార్సులను అమలు చేయాల్సిన…

ఆదర్శ్‌ కుంభకోణంపై ఛార్జిషీటు దాఖలు

ముంబయి:ఆదర్శ్‌ కుంభకోణంపై సీబీఐ ఈరోజు చార్జిషీటు దాఖలుచేసింది.మాజీ ముఖ్యంమంత్రి అశోక్‌ చవాన్‌ పేరును సీబీఐ ఛార్జిషీటులో పేర్కొంది.ఈరోజు ఛార్జిషీటు దాఖలుచేస్తామని సీబీఐ ఉదయం హైకోర్టుకు తెలియజేసిన సంగతి తెలిసిందే.

పాలిటెక్నిక్‌ కళాశాలను ప్రారంభించిన మంత్రి

కందుకూరు : కందుకూరు పట్టణంలోని టీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రూ.2 కోట్లతో నిర్మించిన పాలిటెక్నిక్‌ కళాశాలను మున్సిపల్‌ శాఖ మంత్రి మహీధర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలకు అవసరమైన సామాగ్రి పూర్తిగా…

నార్కో పరీక్షల అంశంపై వాదనలు పూర్తి, నిర్ణయం వాయిదా

హైదరాబాద్‌ : అక్రమాస్తుల కేసులో నిందితులైన జగన్‌, విజయసాయి రెడ్డిలను నార్కో పరీక్ష నిర్వహించిలన్న సీబీఐ పిటిషన్‌ పై ఈరోజు న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. దీనిపై నిర్ణయాన్ని సీబీఐ కోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది.

మైనర్ల్‌ను చంపి ఎన్‌కౌంటర్‌ అంటే ఎలా :కిశర్‌చంద్రదేవ్‌

ఢిల్లీ:ఛత్తీస్‌గఢ్‌ తరహ సంఘటనలు ఎక్కడ జరిగినా సమాజానికి మంచిదికాదని కేంద్ర మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ అన్నారు.గిరిజనులను పొలీసులు,మావోయిస్టులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నైట్‌ విజన్‌ పరికరాలు వాడకుండా పోలీసులు చీకట్లో ఎలా కాల్పులు జరుపుతారని మంత్రి…

నేడు మంత్రుల కమిటీ భేటీ

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి విశ్లేషణ , భవిష్యత్‌ కార్యచరణ నిమిత్తం ఏర్పాటైన 10 మంది మంత్రుల కమిటీ ఈరోజు మారోమారు సమావేశం కానుంది. ఈ సమావేశం ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి నివాసంలో ఉదయం 11…