నిలిచిన యశ్వంతపూర్ -హౌరా ఎక్స్‌ప్రెస్
రాజమండ్రి: గోదావరి మూడో రైలు వంతెనపై సిగ్నలింగ్ వ్యవస్థలో లోపంతలెత్తింది. దీంతో అరగంట నుంచి యశ్వంతపూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది.
రాజమండ్రి: గోదావరి మూడో రైలు వంతెనపై సిగ్నలింగ్ వ్యవస్థలో లోపంతలెత్తింది. దీంతో అరగంట నుంచి యశ్వంతపూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది.
చిత్తూరు: చిన్న గోట్టిగల్లు మండలంలోని దేవరపల్లీ వద్ద రాష్ట్ర మంత్రి గల్లా అరుణ ఎస్కార్ట్ వాహనం చెరువులో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులకు గాయాలయినాయి వీరిని రీయా ఆసుపత్రికి తరలించారు.
వరంగల్: ధనార్జన కోసమే ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని ప్రకటించిందని టీడీపీ నేతలు విమర్శించారు. ఈ రోజు టీడీపీ నేతలు ఎంపీ గుండు సుధారాణి, ఎమ్మెల్యే సీతక్క, పార్టీ అధికార ప్రతినిధి నేంధర్ రెడ్డిలు వరంగల్ కలెక్టరేట్‌కు వెళ్లి…
హైదరాబాద్:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆయన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ,పలువురు మంత్రులు కలిశారు.ఆదివారం కావడంతో సీఎం ఉదయం నుండి ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు.సాయంత్రం మంత్రులు పితాని సత్యనారాయణ,ధర్మాన ప్రసాదరావు,కొలుసు పార్థసారది,రాంరెడ్డి వెంకటరెడ్డి ఆనం రాంనారాయణరెడ్డి,రఘవీరారెడ్డిలు సీఎంతో భేటీ అయారు.రేపటితో…
హైదరాబాద్: నగరంలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 30,140.. 22 క్యారెట్ల బంగారం రూ. 29,540గా ఉండగా కిలో వెండి రూ.53,100గా ఉంది.
బీజింగ్:నైరుతి చైనా పర్వత ప్రాంతంలో సంభవించిన భూకంపం దాటికి ఇద్దరు మృతి చెందగా,100 మందికి పైగా గాయపడ్డారు.యున్నాస్ ప్రాంతంలోని నింగ్ లాంగ్ కౌంటీలో ఆదివారం వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది.సహయక చర్యల కోసం…
ప్రధాని పర్వెజ్ వెల్లడి ఇస్లామాబాద్:మాజీ ప్రధాని గిలానీని పదవి నుంచి తొలగించడంతో పాక్‌లో ప్రజాస్వామ్యం ముగిసిందనే వారి అభిప్రాయం తప్పని ప్రధాని రాజా పర్వెజ్ అష్రాఫ్ అన్నారు.ఆదివారం ఆయన సింద్ రాష్ట్రంలోని భుట్టో కుటుంబ సభ్యుల సమాదులన్న గర్హి…
న్యూఢిల్లీ:ఎయిరిండియా పైలట్లు 48రోజులుగా చేస్తున్న ఆందోళన తీవ్రరూపం దాల్చింది.తొలగించిన 101 మంది పైలట్లు విధులోకి తీసుకోవాలని,భారత పైలట్లు సమాఖ్య(ఐపీజీ)కార్మిక సంఘం గుర్తింపును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దక్షకు దిగారు.ఏఐ చర్యలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న11 మంది…
న్యూఢిల్లీ:మంబయి పేలుళ్ల కేసులో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. పేలుళ్ల ఘటన సూత్రధారుల్లో ఒకడైన అబుహమ్‌జాను ఢిల్లీ ఇందిరిగాంధీ అంతర్జాతీయ విమానాంశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇండియన్ ముజాయిద్దీన్ టెర్రిరిస్టు సంస్ధకు చెందిన అబుహమ్జా పాక్‌కు వెళ్లి ముంబయి పేలుళ్ల…
బీజింగ్:సముద్రాలో ఖనిజాల అన్వేషణకు ఉపయోగించే ఒక బుల్లి జలాంతర్గామి (సబ్మెర్సిబుల్) అదివారం సరికొత్త జాతియ రికార్డును స్థాపించింది.ముగ్గురు ‘ఓషనాట్ల’తో పసిఫిక్ మహాసముద్రంలో 7వేల మీటర్లు లోతుకు చేరింది.రోదసిలో ఉన్న ముగ్గురు చైనా వ్యోమగాములకు శుభాకాంక్షలు తెలిపారు.జియాలాంగ్ అనే ఈ…