బీసీ వసతి గృహాలకు అధిక నిధులు
శ్రీకాకుళం, జూన్ 24 : జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించింది. గడిచిన ఏడు నెలలుగా వసతి గృహాల విద్యార్థుల మెస్ చార్జీలు విడుదల కాక,…
శ్రీకాకుళం, జూన్ 24 : జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించింది. గడిచిన ఏడు నెలలుగా వసతి గృహాల విద్యార్థుల మెస్ చార్జీలు విడుదల కాక,…
కోల్‌కతా:రాష్ట్రపతి ఎన్నికల బరిలో తనకు మద్దతివ్వాలని యూపీఏ అభ్యర్ధి ప్రణబ్ ముఖర్జీ మరోసారి అన్ని పార్టీలను కోరారు.తన అభ్యర్ధిత్వానికి మద్దతునిచ్చే విషయంలో ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోని పార్టీలను ఉద్దేశించి ఈ వినతిని చేసినట్లు చెబుతున్నా తృణమూల్ కాంగ్రెస్…
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టె జైలో ఉన్న వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. సీబీఐ నాంపల్లి కోర్టు జగన్, ఎమ్మార్ కేసు నిందితుడు బీపీ ఆచార్య రిమాండ్‌ను జూలై 4 వరకు పొడిగించింది.
విజయవాడ: దుర్గగుడి వద్ద భక్తులకు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనేదే తెదేపా ప్రయత్నమని ఆపార్టీ నేత నన్నపనేని రాజకుమారి చెప్పారు.దుర్గగుడి వద్ద ప్లైఓవర్ నిర్మాణం కోరుతూ చంద్రబాబు చేపట్టిన మహాధర్నాలో ఆమె ప్రసంగించారు. తెదేపా ప్రభుత్వంలో రాష్ట్రంలో చాలాప్రాంతాల్లో…
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో రిమాంండ్‌లో ఉన్న పలువురి నిందితలను వాచారించేందుకు ఈడీ అధికారులు చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నిమ్మగడ్డప్రసాద్, బ్రహ్మానందరెడ్డి, బీపీ ఆచార్యలను అధికారులు ఈ రోజ ప్రశ్నించనున్నారు.
విజయవాడ: దుర్గగుడి వద్ద ప్లైఓవర్ నిర్మాణం కోరుతూ తెదేపా అధినేత చంద్రాబాబు నాయుడు తలపెట్టిన మహాధర్నా ప్రారంభమైంది. విజయవాడలోని కుమ్మరిపాలెం సెంటర్‌వద్ద ఉన్న దీక్ష స్థలికి పెద్దసంఖ్యలో కార్యకర్తలతో ఉదయం చంద్రబాబు చేరుకున్నారు. అనంతరం మద్దతుదారులతో కలిసి దీక్షా…
విజయవాడ: దుర్గగుడి వద్ద ప్లైఓవర్ నిర్మాణం కోరతూ మహాధర్నా చేపట్టిన తెదేపా అధినేత చంద్రబాబునాయుడును కలిసేందుకు ఎంపీ లగడపాటి రాజగోపాల్ ర్యాలీగా బయలుదేరివెళ్లారు. అయితే ఆయన్న పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలకు, పోలీసులు మధ్య వాగ్వాదాం చోటుచేసుకుని…
హైదరాబాద్: నూతన మద్యం విధానాన్ని వ్యతిరేకిస్తూ రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహహించనున్నట్లు తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి చెప్పారు. ఈనెల 25న అన్ని కలెక్టరేట్లలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాలివ్వనున్నట్లు ఆమె తెలిపారు.…
విజయవాడ: విజయవాడలోని దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం తేదేపా అధినేత చంద్రబాబు చేపట్టే మహాధర్నాకు పోటీగా ఎంపీ లగడపాటి రాజగోపాల్ ధర్నా చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొగల్ రాజ్‌పురంలోని లగడపాటి నివాసం…
కోల్కత్తా: హౌరా ప్రాంతం లోని బోరుబావిలో 15 సంవత్సరాల బాలుడు పడి పోయాడు. సహయక చర్యలు చేపట్టడానికి వర్షం అడ్డంకి.