తనీఖీల్లో పట్టుకున్న వాహనాలపై కోర్టులో ఛార్జిషీటు దాఖలు
హైదరాబాద్: నిబంధనలు ఉల్లంఘిస్తూ పట్టుబడిన వాహనాలపై రవాణ శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటి వరకు తనిఖీల్లో పట్టుకున్న వాహనాలపై జరిమానా విధించి సరిపెడుతోన్న అధికారులు ఇకపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. తనఖీల్లో పట్టుకున్న వాహనాలపై కోర్టులో ఛార్జిషీటు…
