రాష్ట్రంలో శాంతిభద్రతలు భేష్
డీజీపీ దినేశ్‌రెడ్డి హైదరాబాద్, జూన్ 23 (జనంసాక్షి): గతేడాది కంటే రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి తెలిపారు. డీజీపీ కార్యాలయంలో శనివారంనాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలి అర్ధ సంవత్సర…


