Thursday, 5 November 2026

హైదరాబాద్

బెయిల్‌ మంజూరు చేయాలని జగన్‌ పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌: తనకు బెయిల్‌ మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ అక్రమాస్తుల కేసులో నిందితుడు వైఎస్‌ జగన్‌  ఈ రోజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న తన హోదాను పరిగణనంలోకి తీసుకొని బెయిల్‌ మంజూరు చేయాలని…

ఆరు దశాబ్దాలపాటు కృషి చేసిన జయశంకర్‌

హైదరాబాద్‌: తెలంగాణ భావజాల వ్యాప్తికి ఆరు దశాబ్దాలపాటు కృషి చేసిన దార్శనికుడు ఆచార్య జయశంకర్‌ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెరాస ఎమ్మెల్యే కె.రామారావులు కొనియాడారు. తెలంగాణ ఉద్యమకారుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయగలిగిన వ్యక్తి జయశంకర్‌…

ప్రణబ్‌కు మద్దతు ప్రకటించిన టీ-ఎంపీలు

ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టి సీనీయర్‌నేత అయిన ప్రణబ్‌కు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపిలు మద్దతు క్రటించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ చంద్రబాబు, జగన్‌ అందరు మద్దతు ప్రకటిస్తున్నారని మేము కూడా మా అధిస్టానం నిర్ణయం మేరకు మద్దతిస్తున్నామని…

సీబీఐ ముందు నిరసన చేయాల్సింది

హైదరాబాద్‌: సీబీఐ తమ పరిధిలో పనిచేసి ఉంటే  ఎన్నికల ముందు జగన్‌ను అరెస్టు చేసి చేతులు కాల్చుకునేవాళ్లం కాదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు.వైకాపా ఎమ్మెల్యేలు తమ నిరసనను సీబీఐ కార్యాలయం ముందో లేక న్యాయస్థానం ముందో…

ఈ రోజు సాయంత్రం సీఎంను కలువనున్న టీ-టీడీపీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని ఈ రోజు సాయంత్రం 5గంటలకు  తెలంగాణ టీడీపీ నేతలు రైతు సమస్యలపై నియోజకవర్గ సమస్యల పరిష్కారానికై ఆయనను కలవనున్నారు.

రేపు ఢిల్లీకి కిరణ్‌, బోత్స

హైదరాబాద్‌: రేపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు బొత్స హస్తీనకు వెళ్ళనున్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి తదితర అంశాలపై ముఖ్య నేతలతో వీరు సమావేశం కానున్నారు.

టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం

హైదరాబాద్‌: టీడీపీ అధినేత  నార చంద్రబాబు నాయుడు ఆయన తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయినాడు. రాష్ట్రపతి ఎన్నిక, ఎవరికి మద్దతు ప్రకటించాలో అనే విషయం, తాజ రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.

వీజీటీఎం పరిధి విస్తరణ

హైదరాబద్‌: గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిని ప్రభుత్వం విస్తరించింది. వీజీటీఎం పరిధిలోకి కొత్తగా 631 గ్రామలు చేరాయి. గుడివాడ, నూజీవీడు, సత్తెనపల్లి పొన్నూరు, మున్సిపాలటీలు, మైలవరం, నందిగామ, ఎల్లపాడు, అచ్చంపేట మేజర్‌ గ్రామాలు పంచాయతీలు…

ప్రైవేటు స్కూలు బస్సుల స్వాధీనం

బొత్స సత్యనారాయణ హైదరాబాద్‌: అధికారులు స్వాధీనం చేసుకున్న ప్రైవేటు, స్కూలు బస్సుల వ్యవహారాన్ని కోర్టు తెలుస్తుందని రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఇప్పటివరకు 130 ప్రైవేటు బస్సులు 202 పాఠశాలల…