Thursday, 5 November 2026

హైదరాబాద్

ఆర్టీసీ రూ. 585 కోట్ల నష్టాల్లో ఉంది.

వరంగల్‌: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రూ.585 కోట్ల నష్టాల్లో ఉందని సంస్థ ఎండీ ఏకే ఖాన్‌ అన్నారు. ప్రయాణీకులకు మెరుగైనా సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తామన్నారు ఈ ఏడాది రెండు వేల కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్లు ఆయన…

జగన్‌ను కలిసిన ఎంపీ ఓవైసి

హైదరాబాద్‌: చంచల్‌గూడ్‌ జైలో జగన్‌ను కలిసిన హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసి, పలువురు ప్రముఖులు కలుసుకున్నారు. ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, మాజీ  మంత్రి పిల్లి సుబాష్‌ చంద్రబోస్‌, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, బాబూరావు, బాలరాజు, ఎమ్మెల్సీ జూపూడి, వైఎస్‌ సోదరుడు…

అన్ని పాఠశాల బస్సులను క్షుణ్ణంగా తనీఖీ చేయాలని

ఆర్టీఏ అధికారులకు సీఎం ఆదేశం హైదరాబాద్‌: రాష్ట్రంలో అన్ని పాఠశాల బస్సుల ఫిట్‌నెస్‌కు సంబంధించి క్షుణ్ణంగా తనీఖీలు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రవాణాశాఖ అదికారులను ఆదేశించారు. ఏ చిన్న ప్రమాదం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.…

నార్కోటెస్టు పీటిషన్‌పై విచారణవాయిదా

హైదరాబాద్‌:  అక్రమాస్తుల కేసులో జగన్‌కు నార్కోటెస్టు నిర్వహించడానికి అనుమతించాలని సీబీఐ పెట్టుకున్న పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు గురువారంకు వాయిదా వేసింది. విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. అక్రమంగా విఫరీతంగా డబ్బు సంపాదించారనే…

ఏసీబీ, డీఎస్పీ ఎదుట హాజరైన సీపీఐ

వరంగల్‌: హన్మకొండ: మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్యెల్యే సండ్ర వెంకటవీరయ్య హన్మకొండ ఏసీబీ కార్యలయం ముందు హాజరయ్యారు. మరోవైపు ఖమ్మం జిల్లాకు చెందిన సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నేతలు ఏసీబీ…

రాష్ట్ర డీజీపీగా దినేష్‌రెడ్డి నియామకం చెల్లదు

హైదరాబాద్‌: రాష్ట్ర డీజీపీగా దినేష్‌రెడ్డి నియామకం చెల్లదని కేంద్ర పరిపాలన ట్రైబున్యనల్‌ ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ ఎంపిక ప్రక్రియను మళ్లీ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి క్యాట్‌ సూచించింది. డీజీపీ ఎంపిక చెల్లదంటూ గౌతంకుమార్‌ పిటిషన్‌పై క్యాట్‌ ఆదేశాలు…

ఏరాసులకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌: మంత్రులు గల్లా అరుణకుమారి, ఏరాసు ప్రతాపరెడ్డి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేటు వ్యక్తికి సున్నపు రాతి నిక్షేపాల కేటాయింపులపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు ఇద్దరు మంత్రులకు…

మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావు అరెస్టు

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ వ్యవహారంలో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ కోర్టు మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావును ఏసీబీ అరెస్టు చేసింది. ఉదయం ఆయన నివాసంలోనే ఏసీబీ అధికారులు పట్టాభిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం  ఏసీబీ…

సైనాను ఘనంగా సత్కరించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌: భారత షట్లర్‌ సైనానెహ్వాల్‌ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఇండోనేషియా టైటిల్‌ గెలుచుకున్న సందర్భంగా గచ్చిబౌలి గోపిచంద్‌ అకాడమీలో సైనాకు సన్మాన సభను ఏర్పాటు చేశారు.భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.  వరుసగా పతకాలు సాధిస్తున్న సైనా…

బళ్లారి వెళ్లిన ఏసీబీ ప్రత్యేక బృందం

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ ముడుపుల వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఏసీబీ ప్రత్యేక బృందం బళ్లారి వెళ్లింది. గాలి సోదరుడు సోమశేఖర్‌రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే సురేష్‌ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం…