Thursday, 5 November 2026

హైదరాబాద్

మరో 48 గంటల్లో అల్పపీడనం

విశాఖ: ఉత్తర బంగాళాఖాతంలో మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడడానికి అనుకూల వాతావరణం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. కోస్తాంధ్ర తీరం…

ఎర్రచందనం స్మగ్లర్ల మధ్య కాల్పులు

చిత్తూరు: చంద్రగిరి మండలం శంకరయ్యవారిపల్లెలో పోలీసులు, ఎర్రచందనం స్మగ్లర్ల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఘటనలో తమిళనాడు చెందిన కూలీ మృతి చెందాడు. అయితే అతను కాల్పుల్లో మృతి చెందినట్లు పోలీసులు నిర్థారించలేదు.

ఆర్టీసీబస్సు లారీ ఢీ,19 మందికి గాయాలు

రాజమండ్రి: రాజమండ్రి నగరంలోని ఓ దివాస్‌చెరువు వద్ద ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో 19 మంది గాయపడ్డారు. విశాఖ నుండి రాజమండ్రి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డావరిని చికిత్స…

బస్సు బోల్తా ఐదుగురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌- నాగార్జున సాగర్‌ రహదారిపై మాల్‌ సమీపంలో చింతపల్లి మండలం గోరకొండ వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఓ ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో  ఐదుగురికి తీవ్రంగా గాయపడ్డారు.ఉదయగిరి డిపోకు చెందిన బస్సు…

లారీ, కారు ఢీ: నలుగురి మృతి

మెదక్‌: మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ మండలం కొత్తూరు సమీపంలో కారు,లారీ ఢీకొన్ని ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

కొత్త ఎక్సైజ్‌ పాలసీ విడుదల

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నూతన ఎక్సైజ్‌ విధానం అమలు కానున్నది. కొత్త మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ నూతన ఎక్సైజ్‌ విధానం మేరకు 10వేల జనాభా గల ప్రాంతంలో ఎక్సైజ్‌ ఫీజు 32…

ఓటమికి అందరూ బాధ్యులే : ఎంపీ ప్రభాకర్‌

హైదరాబాద్‌ :ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి పార్టీ నేతలంతా బాధ్యతవహించాలని కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో 18 అసెంబ్లీ స్థానాలకుగాను 16 నియోజకవర్గాలతోపాటు ఒక పార్లమెంట్‌…

తెలంగాణ శక్తులతో కలిసేందుకు సిద్ధం : కోమటి రెడ్డి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ప్రభుత్వం లేదని మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన అంశంలో ఏ మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత,…

రంగారావు క్షమాభిక్ష అభ్యర్థనకు కోర్టు అంగీకారం

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో తనను క్షమించాలన్న తుమ్మల రంగారావు అభ్యర్థనను సీబీఐ కోర్టు అంగీకరించింది. మెజిస్ట్రేట్‌ ఎదుట ఇచ్చిన 164 వాంగ్మూలానికి కట్టుబడి ఉండాలని రంగారావుకు కోర్టు షరతు విధించింది.ఆయనను అపరాధసాక్షిగా పరిగణిస్తూ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.…

సీఎం ను కలిసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు  కలిశారు. ఈసందర్భంగా సీఎంతో సింగరేణి సమస్యలపై ఎమ్మెల్యేలు చర్చించారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని సీఎంకు వారు విజ్ఞప్తి చేశారు.