Thursday, 5 November 2026

హైదరాబాద్

అద్వాని ఇంట్లో ఎన్డీయే భేటి

ఢిల్లీ: భారతీయ జనతపార్టీ సీనియర్‌ నేత ఎల్‌ కె అద్వాని ఇంట్లో ఎన్డీయే నేతలు సమావేశం కానున్నారు రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నది ఎన్డీయే తరపున ప్రకటించనున్నారు. ఈ సమావేశానికి శివసేన హాజరుకావడం లేదు.

విద్యుదాఘాతంతో గిరిజనుడు మృతి

తలపై గాయంపట్ల పలుఅనుమానాలు? కురవి, జూన్‌ 16 (జనంసాక్షి): విద్యుత్‌ ఘాతానికి గిరిజనుడు మృతిచెందిన సంఘటన శనివారం ఉప్పరిగూడెంలో చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారంగా మండలంలోని ఉప్పరిగూడెం గ్రామ చివారు గోపతండాకు చెందిన గుగులోత్‌. కిషన్‌ (43)గోర్రెకొనడం కోసం ధర…

తిరుమలలో కొనసాగుతున్న రద్ది

తిరుమల: తిరుమలలో కొనసాగుతున్న రద్ది ,  31 కంపార్ట్‌మెంట్‌లు నిండి బారులు తీరుతున్న భక్తులు సర్వదర్శనానికి 20గంటల సమయం ప్రత్యేక దర్శణానికి 2కిలో మీటర్ల లైన్‌ కొనసాగుతుంది.

తెలుగుదేశంలో తగ్గుతున్న నాయకత్వ పటిమ?

హైదరాబాద్‌, జూన్‌ 16 : ఉప ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ లో అంతర్మధనం మొదలైంది. కనీసం రెండు స్థానాలైనా చేజిక్కించుకోగలమని ఆశించిన ఆ పార్టీకి ఫలితాలు కొంతమేరకు నిరాశ కలిగించాయి. కొన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయినప్పటికీ చాలా…

వైకాపా విజయం పాలపొంగులాంటి : లగలపాటి

విజయవాడ : ఉప ఎన్నికల్లో వైకాపా విజయం ముందు వూహించినదేనని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. విజయవాడలో ఆయన ఈ రోజు మీడియా తో మాట్లడుతూ వైకాపా విజయం పాలపొంగులాంటిదని ఇది శాశ్వతంగా నిలబడదని అన్నారు. విజయమ్మ…

స్టీల్‌ ప్లాంట్‌ సందర్శిచిన వైఎస్‌ విజయ

గాజువాక: వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ శనివారం సాయంత్రం సందర్శించారు. ఇక్కడి ఎస్‌ఎంఎస్‌-2 ఆక్సిజక్‌ ప్లాంట్‌లో జరిగిన పేలుడు ప్రమాదంలో 15 మృతి చెందిన విషయం తెలిసింది. పరిస్థితిని తెలుసుకునేందుకు ఆమె ఆక్సిజన్‌ ప్లాంట్‌ను…

వృద్ద దంపతుల ఆత్మహత్య

పశ్చిమగోదావరి: ద్వారాకా తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలోని సత్రంలో యుద్ద దంపతులు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు ఒడికట్టారు. వీరు ఎవరన్నది ఇంకా వివరాలు తెలియరాలేదు పోలిసులు దర్యప్తు చేస్తున్నారు.

ఈ నెల 20నుంచి ఉపాధ్యాయుల బదిలీలు

హైదరాబాద్‌: ఈ నెల 20నుంచి ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ధరఖాస్తుల స్వీకరణ జూలై 3నుంచి జూలై 8వ తేదివరకు కౌన్సిలింగ్‌ బదిలీలు జరుగనున్నట్లు అలాగే బదిలీలు విది విధానాలకు సంబందించిన  మార్గదర్శకాలకు 38జీవోను విడుదల చేశారు.

గాలి బెయిల్‌ వ్యవహారంలో అరెస్ట్‌ల పర్వం

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డికి బెయిల్‌ అందించిన వ్యవహారంలో మాజి న్యాయ మూర్తి చలపతిరావును ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆయనతో పాటు ఏసీబీ పట్టాబిరావు ఆయన కూమారుడు రవిచంద్రను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసానట్లుగా అధికారికంగా ఏసీబీ…

‘తెలంగాణ’ తేల్చితేనే అనిశ్చితికి తెర :రాఘవులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగించాలంటే తెలంగాణ అంశాన్ని తేల్చాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవులు స్పష్టం చేశారు. శనివారం ఇక్కడ సీపీఎం రాష్ట్ర కార్యకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ…