సానుభూతి ఎక్కువ కాలం నిలవదు
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ మెజార్టీ సాధించడానికి సానుభూతి బాగ పనిచేసిందని కాని ఈ సానుభూతి ఎక్కువ కాలం నిలవదని, కాంగ్రెస్ గెలవక పోవడానికి మా పార్టీ నేతలే కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు…
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ మెజార్టీ సాధించడానికి సానుభూతి బాగ పనిచేసిందని కాని ఈ సానుభూతి ఎక్కువ కాలం నిలవదని, కాంగ్రెస్ గెలవక పోవడానికి మా పార్టీ నేతలే కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు…
కర్నూల్: టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే గుర్నతరెడ్డి వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్ లేదని పోలిసు సిబ్బంది ఆయన వాహనాన్ని నిలిపివేశారు టోల్‌ఫీజ్ చెల్లీంచాలని వారు అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహంతో వారితో వాగ్వాదానికి దిగి రోడ్డుపై ఎమ్మెల్యే గుర్నత రెడ్డి బైటాయించారు.
హైదరాబాద్, జూన్ 16(జనంసాక్షి): వ్యక్త్యారాధన వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం నాడు సిఎల్‌పి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దివంగత నేత…
పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి హైదరాబాద్, జూన్ 16(జనంసాక్షి): జగన్‌ను నిర్దోషిగా నమ్మి ప్రజలు తీర్పునిచ్చారన్న వైఎస్ విజయ వ్యాఖ్యలను పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి ఖండించారు. ప్రజాకోర్టులో గెలిచినంత మాత్రాన కోర్టుల్లో కేసులు రద్దు చేయరన్న…
అల్పపీడనం పైనే ఆశలు..వర్షాభావంతో రైతాంగం నిరాశ హైదరాబాద్, జూన్ 16 (జనంసాక్షి): హైదరాబాద్, జూన్ 16(జనంసాక్షి): ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం అత్యంత బలహీనంగా ఉండడంతో నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలశ్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర బంగాళాఖాతంలో…
18 నుంచి 28 వరకు నియోజకవర్గాల వారీగా సమీక్ష అందరి సూచనల మేరకే భవిష్యత్తు కార్యాచరణ టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయం హైదరాబాద్, జూన్ 16(జనంసాక్షి): ఉప ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు, ఆయన తల్లి,…
హైదరాబాద్, జూన్ 16(జనంసాక్షి): జగన్ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం ఉండబట్టే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారని ఆ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన 15 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపి శనివారంనాడు…
మహబూబ్‌నగర్: అచ్చంపేట విద్యుత్ కేంద్రంలో ట్రాన్స్‌ఫార్మర్ గ్యారేజ్‌లో మంటలు చేలరేగుతున్నాయి ఫైర్ సిబ్బంది చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
కడప: ప్రోద్దుటూరు మండలంలోని నక్కలదిన్నే గ్రామంలో కన్న తండ్రి తన మూడు సంవత్సరాల కూతురు గోంతు కోసి భార్యను సైతం కొట్టిచంపి అతను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసకున్నాడు కుంటుబ కలహాలే కారణం అంటున్నా స్థానాకులు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని క్యాంపు అఫిస్‌లో పీసీసీ అధ్యక్షుడు బోత్స సత్యనారయణ, విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్, రాజ్యసభ్యులు పాల్వాయి గోవర్థన్ రెడ్డి సీఎంను కలసి ఉప ఎన్నికల ఫలితాలు తాజ రాజకీయ పరిణామాలపై చర్చించారు.