సామాన్యుని నడ్డి విరిచిన ప్రభుత్వం
భూపాలపల్లి:నిత్యావసర ధరలతో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఒక్క సారిగా పెట్రోలు ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచింది ప్రభుత్వం అని సీఐటీయూ డివిజన్ కార్యదర్శి బందుసాయిలు అన్నారు.…


