ప్రతి ఒక్కరూ దైవచించిన తో పాటు సమాజ సేవలో కృషి చేయాలి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
మోమిన్ పేట జూన్ 7 జనం సాక్షిప్రతి ఒక్కరూ దైవచించాలతో పాటు సమాజసేవలో కృషి చేసినప్పుడే మనసు ప్రశాంతం భగవంతుని సన్నిధిలో గడిపిన వారు అవుతారని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్…










